మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాలిసా (Asli Monalisa) ఎంత పాపులరో యువ నెటిజన్లకు బాగా తెలుసు.
బెంగాల్ కి చెందిన భోజ్‌పురి నటి మునుపెన్నడూ లేని విధంగా అభిమానులను పెంచుకుంటోంది.
వివాహం చేసుకున్నా కూడా అభిమానులకు అందాల ప్రదర్శన చేయడం ఆపలేదు.
గత రెండు సంవత్సరాలలో, మోనా యొక్క అభిమానుల సంఖ్య అనేక రెట్లు పెరిగింది.
ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఆమె గురించి ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఆమె ఇంభోజ్పురి సహనటుడు విక్రాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను వివాహం చేసుకున్నారు.