• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రేవంత్ చెప్పింది జరగబోతుందా? 

admin by admin
October 18, 2021
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
538
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎవరు అవునన్నా కాదన్నా… ఎక్కువ కాలం పాలించిన వారికి ప్రజల్లో వ్యతిరేకత రావడం సర్వసాధారణం. అయితే, అధికారం తలకెక్కినపుడు ప్రజల్లోనే కాదు, పార్టీలోనూ అసంతృప్తి మొగ్గ తొడగవచ్చు, అది వికసించి విస్తరించవ్చు. ఇపుడు టీఆర్ఎస్ పరిస్థితి అదే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై తిరుగుబాటు ప్రారంభమవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు హోదాలో ఎంపీ ఎ. రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇది మీడియా వర్గాల్లో తర్వాత రాజకీయ వర్గాల్లో వేగంగా చర్చకు దారితీసింది.

గుజరాత్ రాష్ట్రంతో పాటు ఆగస్టు 2022 లో తెలంగాణ రాష్ట్రం కూడా మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని రేవంత్ అంచనా వేశారు. అసంతృప్తిని అణగదొక్కేందుకు కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్తాడని… ఆ నిర్ణయమే కేసీఆర్ కు శాపం అవనుందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.

రాష్ట్ర మంత్రి, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్.  హరీష్‌ని రాజకీయాల నుంచి పంపించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందించారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో రాబోయే తిరుగుబాటును కేసీఆర్ ఇప్పటికే అంచనా వేశారని అన్నారు. దానిని ఎదుర్కొనేందుకు సిఎం కెసిఆర్ సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని వ్యంగాస్త్రాలు వేశారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన మిత్రపక్షం AIMIM పార్టీ సహాయంతో బీజేపీని బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను కుక్కలు మరియు నక్కలతో పోల్చడాన్ని ప్రస్తావిస్తూ, కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో నుంచి వచ్చిన మాటలే అవి… అతనిలో భయానికి, నిరాశకు నిదర్శనమే ఆ వ్యాఖ్యలు అన్నారు.

Tags: CongressHarish RaoKCRrevanth reddyTRS
Previous Post

అఖిల్ గురించి ట్రోల్ చేస్తే… చూసి సిగ్గుపడుతున్నాడే

Next Post

Gallery: పాప హృదయాలు చాలా విశాలమే

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

Gallery: పాప హృదయాలు చాలా విశాలమే

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra