• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ కు షాక్…ధూళిపాళ్ల నరేంద్రకు ఊరట

నరేంద్రను ఏసీబీ కస్టడీకీ అప్పగించవద్దంటూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు

admin by admin
May 2, 2021
in Andhra, Politics, Trending
0
0
SHARES
880
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై కక్ష సాధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను బెదిరించి వైసీపీకి మద్దతుగా నిలిచేలా చేసుకోవడం…బెదిరింపులకు లొంగని నేతల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ రకంగా ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను వైసీపీ సర్కార్ వేధించిందన్న ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలోనే సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంలను అరెస్ట్ చేసిన ఘటన కలకలం రేపింది. వారిని 5 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. అయితే, తాజాగా ఆ ఉత్తర్వుల అమలును ఏపీ హైకోర్టు నిలిపేయడంతో జగన్ కు షాక్ తగిలినట్లయింది.

అంతేకాదు, వారిని రాజమహేంద్రవరం సెంట్ర‌ల్ జైలుకి తరలించాలని చెప్పిన హైకోర్టు… ఈ కేసు త‌దుప‌రి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అంతకుముందు, ఆ ముగ్గురిని జైలు నుంచి విజయవాడకు తరలించి ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిపిన విష‌యం తెలిసిందే.
త‌న భర్తను అక్రమంగా ఈ కేసులో ఇరికించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు.

మరోవైపు, విజయవాడలో తన తండ్రితో మాట్లాడ‌నివ్వాల‌ని నరేంద్ర కూతురు కోరినప్పటికీ అధికారులు అనుమతినివ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా సంస్థపైనా పర్యావరణ కాలుష్యం పేరుతో జగన్ కక్ష తీర్చుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Tags: acbap cm jaganAP High courtdhulipalla narendraSangam dairy
Previous Post

పాంచ్ పటాకా…మోడీకి షాక్…తలకిందులైన ఎగ్జిట్ పోల్స్

Next Post

సాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి ఘోర పరాభవం…సెంటిమెంట్ కు పట్టం

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post

సాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి ఘోర పరాభవం...సెంటిమెంట్ కు పట్టం

Please login to join discussion

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra