• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ రాజీనామా చేసి భారతిని సీఎం చేయాలి

కరోనా కేసుల నేపథ్యంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

admin by admin
May 16, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
284
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోందని కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఏపీలో పాజిటివిటీ రేటు దాదాపు 30 శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోందని, కరోనా కట్టడికి ఏపీ సర్కార్ మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ కూడా సూచించారు. అయినప్పటికీ, ఏపీ సీఎం జగన్ మాత్రం కరోనాను పక్కనబెట్టి రఘురామ అరెస్టు వంటి కక్షపూరిత రాజకీయాలకు తెరతీయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జగన్ పై ఏపీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేసి ఆయన సతీమణి వైఎస్‌ భారతికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని షాకింగ్ కామెంట్లు చేశారు. అలా జరిగాకైనా రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితిలో కొంత మార్పు వస్తుందేమోనని వ్యాఖ్యానించారు. ప్రజల ఆర్తనాదాలను జగన్‌ అర్థం చేసుకోవాలని అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జగన్‌ చేతకానితనంతో ఆక్సిజన్‌ అందక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఊరు తిరిగి ప్రజల మనోభావాలు జగన్ తెలుసుకోవాలని, కనీసం ఆ ప్రాంత ఎమ్మెల్యేల దగ్గర నుంచి కరోనాపై సమాచారం తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నేతలను జగన్ మాట్లాడనివ్వరని, అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరని, ‘ఇదొక వింత ప్రభుత్వం.. వింతైన ముఖ్యమంత్రి’అని ఎద్దేవా చేశారు.

జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబుపై నంద్యాలలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఏం మాట్లాడారో తెలియదా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు.

Tags: ap cm jaganbjp leader vishnukumar rajucovid-19 surge in apys bharathi
Previous Post

బ్రేకింగ్: జగన్ కు షాక్…రఘురామకు హైకోర్టులో ఊరట

Next Post

నడిరోడ్డుపై రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు…వైరల్

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Andhra

అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!

June 19, 2025
Load More
Next Post

నడిరోడ్డుపై రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు...వైరల్

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra