• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తండ్రి మాట వినొద్దంటూ బండ్ల గణేష్ పిలుపు…వైరల్

admin by admin
December 5, 2022
in Movies, Top Stories
0
0
SHARES
124
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో బండ్ల గణేష్ నిలుస్తుంటారు. రాజకీయమైనా, సినిమా అయినా, సినీరంగ సమస్యలైనా…బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు చాలాసార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై బండ్లన్న చేసిన కామెంట్లు కాంట్రవర్సీకి కారణమయ్యాయి.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీతో కలిసి బండ్ల గణేష్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. తండ్రి మాట వింటే అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీలాగా తయారవుతారని, తండ్రి మాట వినకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాగా తయారవుతారని బండ్ల గణేష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొన్న బండ్ల గణేష్….అల్లు బాబితో కలిసి ఫోటోలు దిగారు.

ఈ సందర్భంగా వారిద్దరినీ ఒక వ్యక్తి వీడియో తీస్తుండగా బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తండ్రి మాట వింటే అల్లు బాబీలా అవుతారని, అదే తండ్రి మాట వినకుండా నచ్చినట్టుగా చేస్తే బన్నీలా స్టార్ హీరో అవుతారని బండ్ల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బండ్ల వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు, బాబీ గారిలా అవ్వాలా బన్నీ గారిలా అవ్వాలా మీరే నిర్ణయించుకోండి అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలు బండ్ల గణేష్ సరదాగా చేసినవే అన్న రీతిలో అల్లు బాబీ కూడా ఆ కామెంట్స్ పై నవ్వుకున్నారు. మరి, ఈ వ్యాఖ్యలపై అల్లు అరవింద్, బన్నీ ల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: allu aravindallu arjunallu bobbybandla ganeshshocking comments
Previous Post

పాతబస్తీలో నయా సెక్స్ రాకెట్ గుట్టురట్టు

Next Post

ఇది పుంగనూరా? బీహారా? చంద్రబాబు ఫైర్

Related Posts

Top Stories

బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు

September 28, 2023
Top Stories

వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు

September 28, 2023
Top Stories

జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..

September 28, 2023
Trending

గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్

September 28, 2023
Trending

3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట

September 27, 2023
modi
Top Stories

సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

September 27, 2023
Load More
Next Post

ఇది పుంగనూరా? బీహారా? చంద్రబాబు ఫైర్

Latest News

  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం
  • హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
  • చంద్రబాబు పిటిషన్ విచారణకు సుప్రీం జడ్జి నో…వాయిదా
  • బాలినేని కి ‘సస్పెన్షన్’ షాకిచ్చిన అమంచి
  • సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు..జగన్ ప్రోగ్రాంకు?
  • పోలీసులకు పరిటాల సునీత వార్నింగ్
  • నాలుగో విడత వారాహి యాత్రలో తెలుగు తమ్ముళ్లు

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra