• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నేను తల్లిదండ్రులకే పుట్టా..విజయసాయిలా…బండ్ల సంచలన వ్యాఖ్యలు

admin by admin
April 17, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
639
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ల మధ్య ట్విటర్ వార్ పీక్ స్టేజికి చేరింది. కమ్మ కులస్తులను సాయిరెడ్డి టార్గెట్ చేయడంపై మండిపడ్డ బండ్ల…విజయసాయిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గతంలో ఫోన్ పగిలిపోయిందని, చెప్పు తెగేలా కొట్టారని బండ్ల గణేష్ ను ఉద్దేశించి విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన బండ్ల గణేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫోన్లు పగలడం, లాజిక్కులు చేయడం, సినిమాలు తీయడం తప్పు కాదు దొంగ సాయి… దేశాన్ని దోచుకోవడం, స్కాములు చేయడం, తప్పు పనులు చేయడం దొంగ పని సాయి అంటూ కౌంటర్ ఇచ్చారు.

“నేను చాలా చిన్నవాడ్ని… నా మీద ఏమున్నా కోర్టు ఊరుకోదు. కానీ జనాన్ని మోసం చేయడం, ప్రభుత్వ సొమ్ము దోచుకోవడం, అడ్డంగా బుక్కై జైలుకెళ్లడం తప్పు అని గుర్తుపెట్టుకో దొంగ సాయి. అయినా చంద్రబాబు నా బాసా? నాకు నీతి నియమం ఉంది. నేను ఎప్పటికీ తెలుగుదేశానికి చెందినవాడ్ని కాదు. నీకో విషయం తెలియజేయాలి దొంగ సాయి…. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని. ఆ విషయం వైఎస్సార్ ఆత్మ కేవీపీని అడిగితే తెలుస్తుంది. నేను ఏ పార్టీనో ఆయనే చెబుతారు.’’అంటూ సాయిరెడ్డికి రిటార్ట్ ఇచ్చారు బండ్ల.

ఎవడో చెప్పిన మాటల్ని విని ట్వీట్లు చేయవద్దని, తనకు బతుకునిచ్చింది పవన్ కల్యాణ్ అని, ఆయన పట్ల కృతజ్ఞతతో ఉంటానని చెప్పారు బండ్ల. తాను తల్లిదండ్రులకు పుట్టానని, సాయిరెడ్డిలాగా నీతిలేని బతుకు బతకనని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా నిజాయితీగా ఉంటానని, ఒకరినే అభిమానించి ప్రాణంపోయేదాకా ఒకరితోనే ఉంటానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

బండ్ల వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయి…కుక్క కాటుకు చెప్పు దెబ్బ‌లు త‌ప్ప‌వంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు.. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు. ప్రతి కుక్కా సింహం కావాలనుకుంటుంది. నీలాంటి వాడే భౌ..భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు.’’అని విజయసాయి ట్వీట్ చేశారు.

‘‘నీవు మర్చిపోయినట్టు నటిస్తున్నా సచిన్ జోషి మాత్రం నిన్ను జీవితాంతం వెంటాడుతుంటాడు. మూవీకి అతను ఫైనాన్స్ చేస్తే రైట్స్ నువ్వు అమ్ముకున్నావంట. చెప్పు తెగేలా కొట్టింది, ఫోన్ పగిలింది నిజమేనా బండ్లా? రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరీలను ఛీట్ చేసినా వదిలేశారు. అందరూ వాళ్లంత మంచోళ్లు కారు” అంటూ బండ్ల గణేష్ పై విజయసాయి విమర్శలు గుప్పించారు. మరి, విజయసాయి వ్యాఖ్యలపై బండ్ల రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: bandla ganesh slams vijaya saiproducer bandla ganeshshocking commentstweet warycp mp vijaya sai reddy
Previous Post

జగన్ కేసు సాక్షాలపై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Next Post

నేను డ్రగ్గీనే..బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్లు

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

నేను డ్రగ్గీనే..బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్లు

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra