• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కొడాలి నానికి బాల‌య్య కౌంట‌ర్

admin by admin
October 16, 2023
in Andhra, Politics, Trending
0
0
SHARES
194
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్‌ల‌ను వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అవ‌కాశం వ‌చ్చిన‌పుడ‌ల్లా ఎంత దారుణంగా తిడ‌తాడో తెలిసిందే. ఈ మ‌ధ్య నంద‌మూరి బాల‌కృష్ణ‌ను కూడా ఆయ‌న వ‌ద‌ల‌ట్లేదు. ఇటీవ‌లే బాల‌య్య గురించి తీసి ప‌డేసేలా మాట్లాడాడు నాని. ఆయ‌న విగ్గు గురించి కూడా నాని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ల‌పై ఇప్పుడు బాల‌య్య ప‌రోక్షంగా కౌంటర్లు విసిరాడు.

భ‌గ‌వంత్ కేస‌రి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ”ఒక‌ప్ప‌టి రోజుల్లో కార‌వాన్లు ఉండేవి కావ‌ని, ఆరు బ‌య‌ట చెట్ల కింద చాపేసి ప‌డుకునేవాళ్ల‌మ‌ని.. తాను విగ్గు తీసి ప‌క్క‌న పెట్టి ప‌డుకునేవాడిన‌ని బాల‌య్య అన్నాడు. విగ్గు ప్ర‌స్తావ‌న రాగానే బాల‌య్య‌.. మొన్న ఎవ‌డో అన్నాడు.. నేను విగ్గు పెట్టుకుంటాను అని. అవున‌య్యా విగ్గు పెట్టుకుంటాను, నువ్వేం పీక్కుందామ‌ని గ‌డ్డం పెట్టుకుంటావు అని అడిగా. ఓపెన్ బుక్ మ‌న‌దంతా. భ‌య‌ప‌డేదే లేదు. వాడికి చెప్తున్నా మ‌ళ్లీ. ఇంకోసారి వాగాడంటే..” అంటూ బాల‌య్య వార్నింగ్ ఇచ్చాడు. నాని పేరు ఎత్త‌క‌పోయినా.. ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి ఇలా వార్నింగ్ ఇచ్చింది నానికే అని అంద‌రికీ అర్థ‌మైపోయింది.

ఈ వీడియో పెట్టి నానికి టీడీపీ వాళ్లు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. మ‌రోవైపు త‌న‌కు ఎవ‌రూ పోటీ లేర‌ని బాల‌య్య పేర్కొన‌డం విశేషం. ఏ రంగంలో అయినా పోటీ ఉంటేనే బాగుంటుంద‌ని.. కానీ త‌న‌కు ఎవ‌రూ పోటీ లేర‌ని, త‌న‌కు తానే పోటీ అని.. తాను ఎవ‌రినీ ప‌ట్టించుకోన‌ని బాల‌య్య స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక భ‌గ‌వంత్ కేస‌రి గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఇంకో స‌ర్ప్రైజింగ్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని.. దాని గురించి ఇప్పుడు మాట్లాడ‌లేన‌ని బాల‌య్య వ్యాఖ్యానించాడు.

Tags: Balakrishnacounterkodali naniwig
Previous Post

జనసేనతో పొత్తు లెక్కలకు కమిటీ వేసిన చంద్రబాబు

Next Post

జగన్ చెప్పే నా ఎస్సీ.. నా బీసీలో నిజమెంతో తెలిస్తే గుండె బద్ధలే

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post
jagan salute

జగన్ చెప్పే నా ఎస్సీ.. నా బీసీలో నిజమెంతో తెలిస్తే గుండె బద్ధలే

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra