• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పవన్ ఓటమి గురించి బాలయ్య సూటి ప్రశ్న..వైరల్ టీజర్

admin by admin
January 21, 2023
in Movies, Politics, Top Stories, Trending
0
0
SHARES
157
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ టు దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటికే స్ట్రీమ్ అయిన అన్ని ఎపిసోడ్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సీజన్ లోని ఓ ఎపిసోడ్ కు టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాబోతుండడంతో నందమూరి, పవన్ ఫ్యాన్స్ ఆ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే, ఈ షోకు సంబంధించి విడుదలైన ప్రోమో దుమ్మురేపుతోంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కనిపించడంతో బాలకృష్ణ సరదాగా కామెంట్ చేశారు. పవన్ వెళ్ళిపోయే లోపు ఆయన కొలతలు తీసుకోవాలంటూ పవన్ ను ఉద్దేశించి సరదాగా కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ షోకు సంబంధించిన టీజర్ వీడియోను ఆహా టీం తాజాగా విడుదల చేసింది. పవన్ ను బాలయ్య పదునైన ప్రశ్నలతో ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేశారు.

అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏంటి, వద్దనుకున్నవి ఏంటి? అంటూ పవన్ ను బాలయ్య ప్రశ్నించడం ఈ షోకే హైలైట్. రాష్ట్రంలో దాదాపు ప్రతి ఒక్కరూ పవన్ ఫ్యానే అయినా ఆ అభిమానం ఓట్ల రూపంలోకి ఎందుకు మారడంలేదని బాలయ్య అడిగిన ప్రశ్నకు పవన్ సైలెంట్ అయ్యారు. ఈ మధ్య వాడీవేడీగా పదునైన విమర్శలు చేస్తున్నారంటూ..పవన్ చెప్పు చూపించిన వ్యవహారం గురించి పవన్ ను బాలయ్య అడిగినట్లుగా కనిపిస్తోంది.

నేను చాలా పద్ధతిగా మాట్లాడతానంటూ పవన్ చెప్పిన సమాధానానికి అంతా నవ్వుకున్నారు. మేం బ్యాడ్ బాయ్స్ 1-10 అంటూ బాలయ్య చెప్పడంతో అక్కడ నవ్వులుపూశాయి. ఇక, టీజర్ లోనే వేడి పుట్టించేలా ఉన్న ఈ ప్రశ్నలు..ఎపిసోడ్ లో మరింత పదునుగా ఉంటాయని తెలుస్తోంది. దీంతో, ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందా అని పవన్, బాలయ్య, మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమ్ అయినా సరే…రికార్డు వ్యూస్ రావడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

Tags: Balakrishnapawan in unstoppbalepawan kalyanunstoppable with nbk season 2
Previous Post

ఔను.. అయ్య‌న్న‌ తోనే ఆప‌శోపాలు!!

Next Post

రోజా కు బ్రహ్మాజీ కౌంటర్ బ్రహ్మాండం!

Related Posts

Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Load More
Next Post

రోజా కు బ్రహ్మాజీ కౌంటర్ బ్రహ్మాండం!

Latest News

  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra