• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోక్షజ్ఞ తెరంగేట్రానికి బాలయ్య ముహూర్తం ఫిక్స్

admin by admin
November 28, 2022
in Movies, Trending
0
0
SHARES
88
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నటవారసుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణ తన తండ్రి బాటలోనే ఇటు సినీరంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడని ఖ్యాతి గడించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వెండితెరపై ఎన్నో వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలయ్య …ఈ తరం హీరోలతోనూ పోటీపడి బ్లాక్ బస్టర్ హిట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు.

అయితే, బాలయ్య బాబు నట, రాజకీయ వారసుడైన నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, మోక్షజ్ఞకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని, అందుకే బాలయ్య నట వారసుడి తెరంగేట్రం లేట్ అవుతోందని ఊహాగానాలు వినిపించాయి. ఆ పుకార్లను కొట్టిపారేస్తూ తన తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రంపై నందమూరి బాలకృష్ణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఏడాది మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయబోతున్నానని బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు. అయితే, ఏ దర్శకుడు మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నారన్న విషయం మాత్రం బాలయ్య వెల్లడించలేదు. తనకు మూడు బంపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను చేతిలో మోక్షజ్ఞను పెడతారా అన్న ప్రశ్నకు బాలయ్య అంతా దైవేచ్ఛ అంటూ సమాధానం దాటవేశారు. ఇక, అఖండకు సీక్వెల్ ఉంటుందని, సబ్జెక్టు కూడా రెడీ అయిందని ఫ్యాన్స్ కు బాలయ్య గుడ్ న్యూస్ చెప్పారు.

కాగా, గత ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రంపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన తనయుడి తొలిసినిమాకు తానే దర్శకత్వం వహించబోతున్నానని, ‘ఆదిత్య369’ సీక్వెల్ తో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయబోతున్నానని బాలయ్య అన్నారు. ఆ సినిమాలో తాను కూడా నటించబోతున్నానని, ఆ సినిమాకు తానే కథ రాసి దర్శకత్వం వహిస్తానని చెప్పారు బాలయ్య.

Tags: Balakrishnadebut movieheromokshagnanext year
Previous Post

Ananya Nagalla : ఏం నడుమురా బాబూ, కేసైనా పర్లేదు పట్టుకోవాలనిపిస్తుంది

Next Post

హాలీవుడ్ మూవీకి నో చెప్పిన రాజమౌళి

Related Posts

Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Movies

మెగా రికార్డుపై పఠాన్ కన్ను

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
nirmala sitaraman
Andhra

Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!

February 1, 2023
Ram Charan in rrr
Andhra

అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు

February 1, 2023
Load More
Next Post

హాలీవుడ్ మూవీకి నో చెప్పిన రాజమౌళి

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra