తెలంగాణా బీజేపీలో పరిస్ధితులు చాలా విచిత్రంగా ఉన్నాయి. చిన్ననేతని లేదు ప్రముఖ నేతని లేకుండా ప్రతి ఒక్కళ్ళు పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా సినీనటుడు, మాజీ మంత్రి తెలంగాణా బీజేపీలో పరిస్ధితులు చాలా విచిత్రంగా ఉన్నాయి. చిన్ననేతని లేదు ప్రముఖ నేతని లేకుండా ప్రతి ఒక్కళ్ళు పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా సినీనటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ వ్యాఖ్యలు అలాగే అనిపిస్తున్నాయి. మీడియాతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పోటీచేయను, ప్రచారం కూడా చేయనని ప్రకటించారు. మొదటి లిస్టులో తన పేరు ఎందుకు లేదని, తనకు టికెట్ ఎందుకు ఇవ్వటంలేదని ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇంతకీ విషయం ఏమొటంటే సంగారెడ్డి జిల్లా ఆంథోల్ లో పోటీకి బాబూమోహన్ కు టికెట్ రాలేదు. దాంతో సినీనటుడు రెచ్చిపోయారు. టికెట్ ఇవ్వని విషయాన్ని పార్టీ అధిష్టానం తనకు ముందుగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. టికెట్ ఇచ్చేట్లయితే ముందుగా చెబుతారు కానీ ఇచ్చే ఉద్దేశ్యం లేకపోతే ముందుగా చెప్పరు. ఏ పార్టీలో అయినా దాదాపు ఇదే పద్దతి ఉంటుందని బాబూమోహన్ కు తెలీదా ?
చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్న బాబూమోహన్ కు టికెట్ రావటంలోను, రాకపోవటంలోను ఎన్నో విషయాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని తెలీదా ? టికెట్ విషయాన్ని పక్కనపెట్టేస్తే పార్టీ బలోపేతానికి ఆంథోల్ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ చేసిన కృషేముంది ? పార్టీ నిర్వహించిన ఆందోళనల్లో ఎన్నిసార్లు తాను పాల్గొన్నారో బాబూమోహన్ చెప్పగలరా ? మంత్రి పదవి ద్వారా వచ్చిన ప్రోటోకాల్ ను అనుభవించటం మినహా అప్పట్లో టీడీపీ బలోపేతానికి కూడా ఏమీ చేయలేదు.
టీడీపీలో ఉన్నపుడు కూడా ఇలాగే కంపుచేసేవారు. పార్టీకార్యక్రమాల్లో పాల్గొనకుండానే గుర్తింపు మాత్రం దక్కాలని కోరుకునేవారు. తర్వాత బీఆర్ఎస్ లో కూడా ఇదే పద్దతిలో ఉండేవారు. అక్కడ తన ఆటలు సాగకపోయేసరికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పోనీ ఇక్కడైనా పార్టీలో కష్టపడి పనిచేశారా అంటే అదీలేదు. పైగా ఇపుడు టికెట్ దక్కకపోయేసరికి పార్టీకి ప్రచారం కూడా చేయనని బెదిరిస్తున్నారు. పార్టీ తరపున బాబూమోహన్ ప్రచారం చేస్తే ఎంత చేయకపోతే ఎంత ? ఇక్కడేమో బీజేపీలో అద్భతాలు జరగటంలేదు.
కాబట్టి బాబూమోహన్ ప్రచారం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే.తెలంగాణా బీజేపీలో పరిస్ధితులు చాలా విచిత్రంగా ఉన్నాయి. చిన్ననేతని లేదు ప్రముఖ నేతని లేకుండా ప్రతి ఒక్కళ్ళు పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా సినీనటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ వ్యాఖ్యలు అలాగే అనిపిస్తున్నాయి. మీడియాతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పోటీచేయను, ప్రచారం కూడా చేయనని ప్రకటించారు. మొదటి లిస్టులో తన పేరు ఎందుకు లేదని, తనకు టికెట్ ఎందుకు ఇవ్వటంలేదని ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇంతకీ విషయం ఏమొటంటే సంగారెడ్డి జిల్లా ఆంథోల్ లో పోటీకి బాబూమోహన్ కు టికెట్ రాలేదు. దాంతో సినీనటుడు రెచ్చిపోయారు. టికెట్ ఇవ్వని విషయాన్ని పార్టీ అధిష్టానం తనకు ముందుగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. టికెట్ ఇచ్చేట్లయితే ముందుగా చెబుతారు కానీ ఇచ్చే ఉద్దేశ్యం లేకపోతే ముందుగా చెప్పరు. ఏ పార్టీలో అయినా దాదాపు ఇదే పద్దతి ఉంటుందని బాబూమోహన్ కు తెలీదా ?
చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్న బాబూమోహన్ కు టికెట్ రావటంలోను, రాకపోవటంలోను ఎన్నో విషయాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని తెలీదా ? టికెట్ విషయాన్ని పక్కనపెట్టేస్తే పార్టీ బలోపేతానికి ఆంథోల్ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ చేసిన కృషేముంది ? పార్టీ నిర్వహించిన ఆందోళనల్లో ఎన్నిసార్లు తాను పాల్గొన్నారో బాబూమోహన్ చెప్పగలరా ? మంత్రి పదవి ద్వారా వచ్చిన ప్రోటోకాల్ ను అనుభవించటం మినహా అప్పట్లో టీడీపీ బలోపేతానికి కూడా ఏమీ చేయలేదు.
టీడీపీలో ఉన్నపుడు కూడా ఇలాగే కంపుచేసేవారు. పార్టీకార్యక్రమాల్లో పాల్గొనకుండానే గుర్తింపు మాత్రం దక్కాలని కోరుకునేవారు. తర్వాత బీఆర్ఎస్ లో కూడా ఇదే పద్దతిలో ఉండేవారు. అక్కడ తన ఆటలు సాగకపోయేసరికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పోనీ ఇక్కడైనా పార్టీలో కష్టపడి పనిచేశారా అంటే అదీలేదు. పైగా ఇపుడు టికెట్ దక్కకపోయేసరికి పార్టీకి ప్రచారం కూడా చేయనని బెదిరిస్తున్నారు. పార్టీ తరపున బాబూమోహన్ ప్రచారం చేస్తే ఎంత చేయకపోతే ఎంత ? ఇక్కడేమో బీజేపీలో అద్భతాలు జరగటంలేదు. కాబట్టి బాబూమోహన్ ప్రచారం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. వ్యాఖ్యలు అలాగే అనిపిస్తున్నాయి. మీడియాతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పోటీచేయను, ప్రచారం కూడా చేయనని ప్రకటించారు. మొదటి లిస్టులో తన పేరు ఎందుకు లేదని, తనకు టికెట్ ఎందుకు ఇవ్వటంలేదని ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇంతకీ విషయం ఏమొటంటే సంగారెడ్డి జిల్లా ఆంథోల్ లో పోటీకి బాబూమోహన్ కు టికెట్ రాలేదు. దాంతో సినీనటుడు రెచ్చిపోయారు. టికెట్ ఇవ్వని విషయాన్ని పార్టీ అధిష్టానం తనకు ముందుగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. టికెట్ ఇచ్చేట్లయితే ముందుగా చెబుతారు కానీ ఇచ్చే ఉద్దేశ్యం లేకపోతే ముందుగా చెప్పరు. ఏ పార్టీలో అయినా దాదాపు ఇదే పద్దతి ఉంటుందని బాబూమోహన్ కు తెలీదా ?
చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్న బాబూమోహన్ కు టికెట్ రావటంలోను, రాకపోవటంలోను ఎన్నో విషయాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని తెలీదా ? టికెట్ విషయాన్ని పక్కనపెట్టేస్తే పార్టీ బలోపేతానికి ఆంథోల్ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ చేసిన కృషేముంది ? పార్టీ నిర్వహించిన ఆందోళనల్లో ఎన్నిసార్లు తాను పాల్గొన్నారో బాబూమోహన్ చెప్పగలరా ? మంత్రి పదవి ద్వారా వచ్చిన ప్రోటోకాల్ ను అనుభవించటం మినహా అప్పట్లో టీడీపీ బలోపేతానికి కూడా ఏమీ చేయలేదు.
టీడీపీలో ఉన్నపుడు కూడా ఇలాగే కంపుచేసేవారు. పార్టీకార్యక్రమాల్లో పాల్గొనకుండానే గుర్తింపు మాత్రం దక్కాలని కోరుకునేవారు. తర్వాత బీఆర్ఎస్ లో కూడా ఇదే పద్దతిలో ఉండేవారు. అక్కడ తన ఆటలు సాగకపోయేసరికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పోనీ ఇక్కడైనా పార్టీలో కష్టపడి పనిచేశారా అంటే అదీలేదు. పైగా ఇపుడు టికెట్ దక్కకపోయేసరికి పార్టీకి ప్రచారం కూడా చేయనని బెదిరిస్తున్నారు. పార్టీ తరపున బాబూమోహన్ ప్రచారం చేస్తే ఎంత చేయకపోతే ఎంత ? ఇక్కడేమో బీజేపీలో అద్భతాలు జరగటంలేదు. కాబట్టి బాబూమోహన్ ప్రచారం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే.