• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘కాంబాబు’ రాసలీలలు-2…అయ్యన్న ఇంట్రో అదిరింది

మంత్రి అంబటిపై అయ్యన్నపాత్రుడు పరోక్ష సెటైర్లు..తగ్గేదేలే అంటూ అంబటి రిప్లై

NA bureau by NA bureau
May 12, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
మరో వివాదంలో అంబటి…మహిళా కార్యకర్తలపై జులుం
0
SHARES
624
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే. తన వాగ్ధాటితో ఎదుటివారి నోరు మూయించడం…తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పి…విషయాన్ని డైవర్ట్ చేయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. కొద్ది నెలల క్రితం అంబటికి సంబంధించినదిగా చెబుతోన్న ఆడియో ఒకటి లీక్ కావడం పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా మరోమారు అంబటిపై అటువంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలోనే మంత్రి అంబ‌టి రాంబాబుపై టీడీపీ సీనియర్ నేత అయ్య‌న్న పాత్రుడు షాకింగ్ కామెంట్లు చేశారు. ఎగస్ట్రాలు చేస్తే ఇక వీడియోలే అంటూ అంబటికి అయ్యన్న వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అయ్యన్న మరో ట్వీట్ చేసి అంబటిని ఇరకాటంలో పెట్టారు.

”సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబుకి వాట్సప్ లో మెసేజ్ చేసింది యూట్యూబ్ ఛానల్ యాంకర్… ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు… త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి….మహిళా జర్నలిస్ట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. ఇక త్వరలో కాంబాబు బర్తరఫ్ అవ్వడం ఖాయం” అని అయ్యన్న ట్వీట్ చేశారు.

అయితే, ఈ ట్వీట్ పై అంబటి తనదైన రీతిలో స్పందించి మరోసారి తన స్వభావాన్ని బయటపెట్టుకుున్నారు. “న‌న్ను అంటారు.. తిరిగి అంటే… టీడీపీతో పాటు ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి కలసికట్టుగా నా మీద పడి ఏడుస్తారు. ఎంత ఏడ్చినా.. ఎంత మొరొగినా… తగ్గేదేలే!!” అంటూ అంబ‌టి రాంబాబు ప్ర‌తిస్పందించారు. మరి, అంబటి రియాక్షన్ కు అయ్యన్న సూపర్ రియాక్షన్ ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయ్యన్న అన్నమాట ప్రకారం వీడియోలు రిలీజ్ చేస్తే…ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

Tags: ambati in another controversyayyannapatrudu slams ambatiMinister ambati rambabushocking commentstdp leader ayyannapatrudu
Previous Post

బాలీవుడ్ కు పట్టిన గతే టాలీవుడ్ కూ…అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్లు

Next Post

విశాఖలో విషాదం..

Related Posts

మహానాడు : అంతా రెడీ, చంద్ర‌బాబు మూడు రోజులు అక్క‌డే
Andhra

మహానాడు : అంతా రెడీ, చంద్ర‌బాబు మూడు రోజులు అక్క‌డే

May 26, 2022
మహానాడు : చంద్రబాబు కాన్వాయ్ తో జతకట్టిన 800 వాహనాలు
Andhra

మహానాడు : చంద్రబాబు కాన్వాయ్ తో జతకట్టిన 800 వాహనాలు

May 26, 2022
అడ్డంకుల‌ను దాటుకుని పోటెత్తున తెలుగు దండు
Andhra

అడ్డంకుల‌ను దాటుకుని పోటెత్తున తెలుగు దండు

May 26, 2022
ఆత్మకూరు బై ఎలెక్షన్ అంతా రెడీ… ఏకగ్రీవమా? పోటీనా?
Andhra

ఆత్మకూరు బై ఎలెక్షన్ అంతా రెడీ… ఏకగ్రీవమా? పోటీనా?

May 26, 2022
Andhra

ఒంగోలు సీను : బాలినేని మ‌ళ్లీ బుక్క‌య్యాడ్రా !

May 26, 2022
పింఛ‌ను రాలేదా అది మీ ఖ‌ర్మ … వైసీపీ మార్క్ ఆన్సర్
Andhra

పింఛ‌ను రాలేదా అది మీ ఖ‌ర్మ … వైసీపీ మార్క్ ఆన్సర్

May 26, 2022
Load More
Next Post
విశాఖలో విషాదం..

విశాఖలో విషాదం..

Please login to join discussion

Latest News

  • మహానాడు : అంతా రెడీ, చంద్ర‌బాబు మూడు రోజులు అక్క‌డే
  • మహానాడు : చంద్రబాబు కాన్వాయ్ తో జతకట్టిన 800 వాహనాలు
  • అడ్డంకుల‌ను దాటుకుని పోటెత్తున తెలుగు దండు
  • ఆత్మకూరు బై ఎలెక్షన్ అంతా రెడీ… ఏకగ్రీవమా? పోటీనా?
  • ఒంగోలు సీను : బాలినేని మ‌ళ్లీ బుక్క‌య్యాడ్రా !
  • పింఛ‌ను రాలేదా అది మీ ఖ‌ర్మ … వైసీపీ మార్క్ ఆన్సర్
  • నంద‌మూరి హీరోతో మ‌హేశ్ వైరం ఎందుకు..?
  • NRI TDP USA – ఫ‌లించిన బాబు వ్యూహం! జ‌య‌రాం కోమటికి `ఎన్నారై టీడీపీ` ప‌గ్గాలు
  • సీబీఐ కి దొరకడు… కానీ దావోస్ కి వచ్చి జగన్ ని కలుస్తాడు
  • వెంకీ రేంజ్ పెరిగినట్టేగా
  • గుట్టు రట్టు చేసిన పవన్- కోనసీమలో వైసీపీ కుల రాజ‌కీయం
  • కోన‌సీమ క‌ల్లోలం.. ఇంటిలిజెన్స్ ఏమైన‌ట్టు?
  • AP : డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ లో గెలుపు ఎవ‌రిది?
  • సలార్ టీజర్ ప్రస్తుతానికి వాయిదా
  • హర్ట్ అయిన‌ త‌మ‌న్నా.. అందుకే అలా చేస్తుందా?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds