admin

admin

కట్టు తెంచేశారు.. కరోనా పెంచేశారు!

కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగావైసీపీ నేతల మూక కార్యక్రమాలుఅట్టహాసంగా ఆహారం, పండ్ల పంపిణీలుజససందోహంతో ప్రారంభోత్సవాలుఊరూవాడా వైఎస్‌ జయంతి ఉత్సవాలువాటిని అడ్డుకోకుండా పోలీసుల చోద్యంచాలా చోట్ల కార్యకర్తలకు, పోలీసులకు వైరస్‌ఇప్పుడు...

స్వరశిల్పి బాలుకు స్వరనివాళులర్పించిన తానావీక్షించిన 50,000 మంది

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో గానగంధర్వుడు, పద్మభూషణ్‍ డాక్టర్ ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా "స్వరశిల్పికి స్వర నివాళి" పేరుతో ఆన్‍లైన్‍ వేదికగా ఏర్పాటు...

ఎంటమలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా సంస్థకు ఉపాధ్యక్షుడిగా ప్రవాస తెలుగు శాస్త్రవేత్త

ఏడువేలకుపైగా సభ్యులున్న అంతర్జాతీయ కీటకశాస్త్రవేత్తల సంఘమైన ఎంటమలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఇ.ఎస్.ఏ) లోని ఒక విభాగానికి కాలిఫోర్నియా వాసి, ప్రవాసాంధ్రుడు అయిన  డా. సురేంద్ర దారా...

ఢిల్లీ నుంచి సాయిరెడ్డికి వార్నింగ్

నిన్నటి నుంచి వైసీపీ నేతలు కలవరానికి గురవుతున్నారు. సక్రమంగానో, అక్రమంగానో, అడ్డదిడ్డంగానో.... ఎలాగోలా చంద్రబాబు ను, లోకేష్ ను తొక్కేస్తేనే మాకు జీవితం అనుకుని దానికోసం విశ్వప్రయత్నం...

జగనన్నా ఈ కాపీ ఏందన్నా…

వైఎస్ జగన్ తాను రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాను అంటూ... ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు న్యాయం చేస్తాను అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు....

ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు

గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ – కౌటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం – విచారణ వచ్చే సోమవారానికి...

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టుకు సినీ నిర్మాత అశ్వినీదత్

గన్నవరం ల్యాండ్‌కు సంబంధించి నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు – గతంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం 40 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన అశ్వినీదత్ –...

మోడీకి జగన్ లేఖ !

గాన గంధర్వుడు, తెలుగుజాతితోపాటు యావత్ భారత దేశం గర్వించదగ్గ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణంతో యావత్ సినీలోకం విషాదంలో మునిగిన సంగతి తెలిసిందే. కరోనాతో పోరాడిన...

Page 1361 of 1366 1 1,360 1,361 1,362 1,366

Latest News