వైసీపీ బదులు తీర్చుకుంటుందా?.. అదే జరిగితే టీడీపీ ఏం చేస్తుంది?
నేటి రాజకీయాలు అంటే.. కక్షలు, కార్పణ్యాలకు ప్రతీకగా మారిపోయాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఏపీలో కక్షా రాజకీయాలు మరింత పెరిగిపోయాయి....