admin

admin

వైసీపీకి బిగ్ షాక్ – ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

ఏపీ హైకోర్టు​ సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టా రాజ్యంగా న్యాయమూర్తులు, కోర్టులపై నోటికి వచ్చిన విమర్శలు చేయడానికి కోర్టు సీరియస్ గా తీసుకుంది....

జగన్ రెడ్డి వైఫల్యం… రాజశేఖర రెడ్డి మృతి

పాలకుల పర్యవేక్షణ తగ్గితే ప్రభుత్వ వ్యవస్థలు సరిగా పనిచేయవు. ఆ వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే సామాన్యులకు నరకం కనిపిస్తుంది. కనీస సదుపాయాలు, ప్రాథమిక హక్కులు కూడా సామాన్యులకు...

జగన్ రెడ్డి కేసు విచారణ రేపటికి వాయిదా

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణను గత శుక్రవారం నుంచి సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ వేగవంతం చేసింది. ప్రజాప్రతినిధుల కేసులను స్పీడుగా తేల్చడంలో భాగంగా జగన్ కేసులు ఇపుడు టకటకా విచారణకు...

బీజేపీని బుక్ చేయబోయిన జగన్ ?

ఏపీ ముఖ్యమంత్రి దూకుడు అందరినీ ఉలిక్కిపాటుకు గురిచేసింది. అయితే, ఆయన పులి మీద స్వారీ చేస్తున్న విషయం ఇంకా తెలుసుకోలేదు. జగన్ చర్యలు మిగతా అందరికంటే కూడా...

సినిమా థియేటర్ల అంతులేని కథ

అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఈనెల 15వ తేదీ నుండి సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమితించినా తెరుచుకునే అవకాశాలు దాదాపు లేదనే చెప్పాలి. దాదాపు ఏడు...

#300DaysForOneCapital

ఈ హ్యాష్ టాగ్ తో ట్విట్టర్ లో ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ట్రెండింగ్ చేయండి. సొంతంగా రాయగలిగిన వాళ్లు మీ భావాలకు ఈ హ్యాష్...

ప్రజలూ  అలోచించండి !

ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఒక 2000 నిర్ణయాలు తీసుకుంటే, కోర్టులు అడ్డుకుంది 100 నిర్ణయాలు మాత్రమే. అవి చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం, రాజ్యాంగానికి వ్యతిరేకం...

ఎన్వీ రమణ సీజీఐ కాకపోతే ఎవరికి లాభం?

ఏపీ ముఖ్యమంత్రి 38 కేసుల్లో నిందితుడు అన్నది జగన్ తో పాటు అందరికీ తెలిసిన విషయమే. ఆయన తాజాగా సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి మీద అవినీతితో...

Page 1124 of 1145 1 1,123 1,124 1,125 1,145

Latest News

Most Read