• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

శరత్ రెడ్డి నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్?

admin by admin
November 10, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
261
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో విజయసాయి రెడ్డిపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కొడాలి నాని స్పందించారు. ఈ స్కామ్ లో విజయసాయిరెడ్డి అల్లుడు లేరని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అరబిందో సంస్థతో చంద్రబాబుకు సంబంధం ఉందంటూ కొడాలి నాని షాకింగ్ ఆరోపణలు చేశారు.

దమ్ముంటే ఈ విషయంపై చంద్రబాబు ప్రమాణం చేయాలని కొడాలి నాని సవాల్ విసిరారు. 2004 నుంచి 2019 వరకు అరబిందో సంస్థ నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ వసూలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు జీవితంలో పులివెందులలో ఒక పంచాయతీ కూడా గెలవలేరంటూ ఛాలెంజ్ చేశారు.

నారావారిపల్లెలో గెలవలేని చంద్రబాబు కుప్పంలో ఎలా గెలుస్తారంటూ కొడాలి నాని విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు రాజకీయ అనాధలయ్యారని విమర్శించారు. చంద్రబాబుకు జనసేనను పవన్ అంకితం చేశారని, 2024 ఎన్నికల తర్వాత పార్టీ జెండా పీక్కుని పవన్ వెళ్ళిపోతారని నాని విమర్శించారు. నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: allegationsChandrababukodali naniparty fundsarath chandra reddy
Previous Post

ఢిల్లీ లిక్కర్ స్కామ్ సూత్రధారి శరత్ రెడ్డేనట

Next Post

పవన్ కు పిలుపు…జగన్ కు టెన్షన్

Related Posts

Trending

తమ్మినేనికి అంకుశం రామిరెడ్డి సీన్ తప్పదంటూ వార్నింగ్

June 2, 2023
Trending

సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కన్నాపై శివరాం షాకింగ్ కామెంట్స్

June 1, 2023
Trending

తలైవా వివాదంలో మోహన్ బాబు తలదూరుస్తారా?

June 1, 2023
Trending

ఊరూవాడా.. మేనిఫెస్టో ప్ర‌చారం.. క‌దులుతున్న త‌మ్ముళ్లు!

June 1, 2023
kcr and babu
Politics

చంద్ర‌బాబు రికార్డును కేసీఆర్ తిర‌గ‌రాస్తున్నారట

June 1, 2023
Around The World

రాహుల్ గాంధీ ‘స్టాన్ ఫోర్డ్’ యూనివర్సిటీ పర్యటన – ఫోటో గాల్లరీ

June 1, 2023
Load More
Next Post

పవన్ కు పిలుపు...జగన్ కు టెన్షన్

Latest News

  • తమ్మినేనికి అంకుశం రామిరెడ్డి సీన్ తప్పదంటూ వార్నింగ్
  • ఏజెంట్ దర్శకుడిపై ఎంత నమ్మకమో..
  • BRS-June 2న, అమెరికా వ్యాప్తంగా, 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు!
  • సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కన్నాపై శివరాం షాకింగ్ కామెంట్స్
  • తలైవా వివాదంలో మోహన్ బాబు తలదూరుస్తారా?
  • ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?
  • ఊరూవాడా.. మేనిఫెస్టో ప్ర‌చారం.. క‌దులుతున్న త‌మ్ముళ్లు!
  • చంద్ర‌బాబు రికార్డును కేసీఆర్ తిర‌గ‌రాస్తున్నారట
  • రాహుల్ గాంధీ ‘స్టాన్ ఫోర్డ్’ యూనివర్సిటీ పర్యటన – ఫోటో గాల్లరీ
  • ద‌స్త‌గిరిని లొంగ‌దీసుకున్నారు.. మేం అమాయకులం- స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!
  • ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?
  • ఏపీలో సీన్ రివ‌ర్స్‌… సంక్షేమం వ‌ర్సెస్ సంక్షేమం + అభివృద్ధి.. !
  • వైసీపీ కూసాలు క‌దిలే వ్యూహం..ఆ ఓటు బ్యాంకులు టీడీపీకేనా?
  • దేశం కంచుకోటలో ‘కన్నాలక్ష్మీనారాయణ’ పాగా!

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra