• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బిగ్ బాస్ లోకి వేణు స్వామి !

admin by admin
July 5, 2024
in Movies, Top Stories
0
0
SHARES
114
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ త్వరలో మొదలుకీబోతున్నది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చని సమాచారం.

ఈసారి హౌజ్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్‌ హౌస్ లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కంటెస్టెంట్‌గా రానున్నారని సమాచారం. ప్రముఖుల జాతకాలు, సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తోన్న ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది.

మనసులో ఉన్నది ఉన్నట్లు బోల్డ్ గా మాట్లాడే వేణుస్వామి లాంటి వాళ్లు బిగ్ బాస్ హౌస్ కంటెంట్ కు కలిసి వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. వేణుస్వామి ప్రత్యేక పూజల ద్వారా భారీగా సంపాదిస్తారు. మరి 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండగలరా అన్న అనుమానాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఆయనకు ఈ సీజన్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందిస్తామని అఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఇంతకుముందే ఈసారి హౌస్ లోకి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ వస్తుందని వార్తలు వచ్చాయి. ఈ లెక్కన ఈసారి బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే చెప్పాలి.

Tags: Astrologer Venu Swamybigbossbigboss telugureality show
Previous Post

మోడీతో చంద్రబాబు, రేవంత్ భేటీ..మ్యాటరేంటి?

Next Post

అమావాస్య ముందు కేసీఆర్ కు షాక్

Related Posts

Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

ఇకనైనా కొమ్మినేని మారతారా?

June 17, 2025
Andhra

చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?

June 17, 2025
Load More
Next Post

అమావాస్య ముందు కేసీఆర్ కు షాక్

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra