ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం ఆలయానికి ప్రభుత్వం కొత్త పాలకవర్గాన్ని నియమించింది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్‌గజపతిరాజును ఛైర్మన్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, మరో 14 మందిని రెండేళ్ల కాలానికి గాను సభ్యులుగా నియమించింది జగన్ సర్కార్. ఆ సభ్యులలో గాజువాక ప్రాంతంలో వైసీపీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలైన దొడ్డి రమణ ఉన్నారు. ప్రస్తుత పాలకవర్గ సభ్యుడిగా ఉన్న వారణాసి దినేష్‌రాజుకు మరోమారు అవకాశం కల్పించారు.
జగన్ సర్కార్ వచ్చీరాగానే అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తొలగిస్తూ రాత్రికి రాత్రే రహస్య ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్ గా నియమించింది. దీంతో, జగన్ ప్రభుత్వం జీవోపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, సంచయిత నియామక జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసి అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఆదేశించింది.
అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సంచయిత గజపతి రాజు, ఏపీ సర్కార్…డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్…ఏపీ ప్రభుత్వానికి, సంచయిత గజపతిరాజుకు షాకిచ్చింది. మాన్సాస్ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును కొనసాగించాలని హైకోర్టు కొద్ది నెలల క్రితమే ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం, సంచయిత గజపతి రాజు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మాన్సాస్ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు కొనసాగుతారని సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును సీజే డివిజనల్ బెంచ్ సమర్థించింది. ఈ క్రమంలోనే తప్పని సరి పరిస్థితుల్లో అశోక్ గజపతినే చైర్మన్ గా కొనసాగించారు జగన్.