ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్ ను విచారించిన అధికారి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కథనం రూపంలో బయటకు వచ్చాయి. ఆర్యన్ ఖాన్ నోటి నుంచి తాను అస్సలు ఊహించని ప్రశ్నలు ఎదురైనట్లుగా ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) విచారణ అధికారి సంజయ్ సింగ్ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆర్యన్ కు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా అతడ్ని విచారించే సమయంలో తాను ఓపెన్ మైండ్ తో వచ్చినట్లుగా సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనను ఉద్దేశించిన ఆర్యన్ ఖాన్ అనూహ్య వ్యాఖ్యలు చేసినట్లుగా వెల్లడించారు.
‘సర్.. నన్నో అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికర్ గా చిత్రీకరించారు. ఈ ఆరోపణలు అసంబద్దంగా లేవా? నౌకలో తనిఖీలు చేసినప్పుడు నా దగ్గర డ్రగ్స్ దొరకలేదు. అయినా.. నన్ను అరెస్టుచేశారు. ఈ విషయంలో పెద్ద తప్పు చేశారు. నా పరువు తీశారు. ఇన్నేసి వారాలు జైల్లో గడపాల్సిన అవసరం వచ్చింది నేను నిజంగానే ఈ శిక్షలకు అర్హుడినా?’ అంటూ తనను అడిగినట్లుగా వెల్లడించారు.
ఆర్యన్ నోటి నుంచి తానీ ప్రశ్నల్ని అస్సలు ఊహించలేదన్నారు. విచారణ సమయంలో నిందితులుగా ఉన్న మిగిలిన తల్లిదండ్రులు తనను కలిసినట్లే.. షారుక్ సైతం తనను కలిశారన్నారు. ఈ సందర్భంగా తన కొడుకు మానసిక ఆరోగ్యంపై షారుక్ ఆందోళన వ్యక్తం చేసినట్లుగా పేర్కొన్నారు. ఆర్యన్ విషయంలో తాను ఆందోళన చెందుతున్నానని.. రాత్రిళ్లు సరిగా నిద్ర పోవటం లేదని.. ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా.. తన కొడుకు విషయంలో అవమానకరంగా ప్రవర్తించారని వేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
సమాజాన్ని నాశనం చేసేందుకు బయలుదేరిన నేరస్తుడిగా.. రాక్షసుడిగా తమను చిత్రీకరించారని.. బయటకు వెళ్లటం కూడా కష్టంగా మారినట్లు షారుక్ తనతో మాట్లాడే సమయంలో కంటినిండా నీళ్లు పెట్టుకున్నారన్నారు. ఈ కేసులో ఆర్యన్ కు వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఆధారం.. సాక్ష్యం కానీ లభించకపోవటంతో అతడికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటికే జరగాల్సిన భారీ డ్యామేజ్ జరిగిపోయిందనుకోండి.