భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి గాబ్రియెల్లా కు దగ్గరైన అతడు.. ఆమెతో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లికి దూరంగా ఉంటున్న ఈ జంట.. కొన్నేళ్లుగా లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. భార్య విడాకుల తర్వాత పరిచయమైన గర్ల్ ఫ్రెండ్ కొద్ది కాలానికే ప్రేయసిగా మారటం.. వారిద్దరూ కలిసి ఉంటున్నారు. వారి బంధానికి గుర్తుగా వారికో కొడుకు పుట్టాడు. అతడికి అరిక్ అనే పేరు పెట్టారు.
జంటగా రిలేషన్ షిప్ లో ఉండి.. కొడుకు పుట్టిన తర్వాత కూడా పెళ్లి చేసుకోవటానికి ససేమిరా అంటున్నాడు అర్జున్ రాంపాల్. ఎందుకిలా అంటే.. పెళ్లి మీద నమ్మకం లేదంటున్నాడు. అర్జున్ కు మాత్రమే కాదు అతగాడి ప్రేయసిది కూడా ఇదే మాటగా చెబుతున్నాడు. తమ బంధాన్ని నిరూపించుకునే కాగితం ముక్కలు తమకు అవసరం లేదన్న అతడు.. తమ బంధాన్ని ధ్రువీకరించే పెళ్లి తన ప్రియురాలికి కూడా అవసరం లేదని చెప్పటం గమనార్హం.
మనసులు కలిసాయంటే పెళ్లి చేసుకున్నట్లేనని చెప్పిన ఇతగాడి మాటలు.. రోటీన్ కు కాస్త భిన్నంగా ఉన్నాయనే చెప్పాలి. మిగిలిన భార్యభర్తలకు తామేమీ తక్కువ కాదంటున్న ఇతగాడికి పెళ్లి అనే విషయంపై ఎలాంటి ఆసక్తి లేదంటున్నారు. ఏమైనా కొత్త తరహా రిలేషన్లకు బాలీవుడ్ కేరాఫ్ అడ్రస్ గా మారుతుందనటంలో సందేహం లేదు.