ఫ్రెమోంట్ లో ‘అప్నా బజార్’ గ్రాండ్ ఓపెనింగ్..దివాలీ మెగా సేల్

NRI
అమెరికాలోని భారతీయులకు ఎన్నో ఏళ్లుగా స్వదేశీ రుచులను అందిస్తోంది ‘అప్నా బజార్’. ఎన్నారైలకు అవసరమయ్యే అన్ని రకాల సంప్రదాయ నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు అందిస్తూ ఎంతోమంది వినియోగదారులను సంపాదించుకుంది ‘అప్నా బజార్’ ఫార్మర్ మార్కెట్. స్వచ్ఛతకు మారుపేరుగా ఏర్పాటైన ఈ సూపర్ మార్కెట్ లో స్వచ్ఛమైన వస్తువులను అందిస్తున్న అప్నా బజార్....దీపావళి సందర్భంగా ‘మెగా దీపావళి సేల్’ ను ప్రారంభించింది. అంతేకాదు, ఈ దీపావళి సందర్భంగా ఫ్రెమోంట్ లో నవంబరు 9న తన కొత్త బ్రాంచ్ ను ప్రారంభించిన అప్నా బజార్ వినియోగదారులను సాదరంగా ఆహ్వానిస్తోంది. నవంబరు 9 నుంచి 30 వరకు బిగ్ దివాలీ సేల్ ను ప్రారంభించింది  అప్నా బజార్. అదిరిపోయే ఆఫర్లతో....కళ్లు చెదిరే డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
దివాలీ సందర్భంగా జరుగుతోన్న మెగా సేల్ 24 గంటల పాటు అందుబాటులో ఉండనుంది. పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్ ఇవ్వడంతో అప్నా బజార్ కు వినియోగదారులు క్యూ కడుతున్నారు. భారీ డిస్కౌంట్లు ఇస్తుండడంతో కస్టమర్లు షాపింగ్ చేసేందుకు క్యూ కడుతున్నారు. సన్ వేల్ లో నవంబరు 5 నుంచి నవంబరు 23 వరకు దివాలీ మెగా సేల్ జరగనుంది.
సన్ వేల్ లో షాపింగ్ చేసే వినియోగదారుల కోసం 24 గంటలపాటు కిచెన్, బేకరీ తెరచి ఉంటుంది. దివాలీ సందర్భంగా వినియోగదారులందరికీ కాంప్లమెంటరీ టీ అందిస్తోందీ అప్నా బజార్. మరి ఆలస్యం ఎందుకు...ఈ వీకెండ్ లో అప్నా బజార్ లో షాపింగ్ చేయండి... మెగా సేల్ లో పాల్గొని దివాలీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.