ఈ క్రమంలోనే జస్టిస్ చంద్రు కామెంట్లపై ఏపీ హైకోర్టు జడ్జి బట్టు దేవానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైమ్ లైట్ లోకి రావడం కోసం ఆ తరహా వ్యాఖ్యలు చేసేవారి లైట్స్ ఆఫ్ చేస్తామని జస్టిస్ దేవానంద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోర్టుల ద్వారా ఎంతో మంది ప్రాథమిక హక్కులను తాము కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఒకటి, రెండు ఘటనల ఆధారంగా హైకోర్టు మొత్తాన్ని నిందిండచం సబబు కాదన్నారు.
ఒక డాక్టర్ని విశాఖలో పోలీసులు రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారని, మంచి డైరెక్టర్‌తో ఆ ఘటనపై సినిమా తీయించాలని జస్టిస్ చంద్రుకు జస్టిస్ దేవానంద్ సూచించారు. జడ్జి నుంచి కక్షిదారుల వరకు ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవని, ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, న్యాయమూర్తులు మనోస్థైర్యం దెబ్బతినేలా కామెంట్లు చేస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా? అని పంచ్ ప్రభాకర్ వంటి కేసులను జస్టిస్ బట్టు దేవానంద్ ఉదహరిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇక, చాలాకాలం నుంచి పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయకపోవడంపై జస్టిస్ దేవానంద్ అసహనం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉంటూ మన దేశ కోర్టులను, జడ్జిలను తప్పుబట్టడం ఏమిటని మండిపడ్డారు. విదేశాల్లోని నిందితుల అరెస్ట్‌కు తీసుకుంటున్న చర్యలపై పూర్తి స్థాయి అఫిడవిట్ ను జనవరి 25లోపు దాఖలు చేయాలని సీబీఐను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో పంచ్ ప్రభాకర్ కు త్వరలోనే పంచ్ తప్పదని అంటున్నారు.