• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సుప్రీంలో అఫిడవిట్…రఘురామపై సంచలన ఆరోపణలు

ఆ 2 చానెళ్లు ఆర్ఆర్ఆర్ కు డబ్బులిచ్చారంటూ ఏపీ సర్కార్ షాకింగ్ కామెంట్లు

admin by admin
July 19, 2021
in Andhra, Politics, Trending
0
రఘు రామ కృష్ణం రాజు సుప్రీకోర్టు
0
SHARES
623
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ప్రజావ్యతిరేక నిర్ణయాలను విమర్శిస్తున్నారన్న కారణంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సర్కార్ రాజద్రోహం కేసు పెట్టిందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో పాటు‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’, ‘టీవీ 5’ చానళ్లపై కూడా రాజద్రోహం కేసు పెట్టిన విషయం విదితమే. అయిేత, పత్రికా స్వేచ్ఛను హరించేలా తమపై పెట్టిన అక్రమ కేసులు పెట్టారంటూ ఆ రెండు చానళ్లూ వేర్వేరుగా సుప్రీంను ఆశ్రయించాయి. దీంతో, ఈ కేసులో మీడియాపై దుందుడుకు చర్యలు వద్దని సుప్రీం కోర్టు కూడా గతంలో హెచ్చరించింది,

ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసుపై సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కౌంటర్ దాఖలు చేసిందని బార్ అండ్ బెంచ్ వెబ్ సైట్ లో సంచలన కథనం ప్రచురితమైంది. అందులో, ప్రభుత్వంపై కుట్ర చేశారంటూ రఘురామపై జగన్ సర్కార్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ న్యూస్ చానళ్లకు, రఘురామరాజుకు మధ్య కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని ఆరోపించింది. రఘురామకు టీవీ5 చైర్మన్‌ పదిలక్షల యూరోలు (దాదాపు రూ.8.8 కోట్లు) బదిలీ చేసినట్లు తెలుస్తోందని ఆరోపించింది.

ఆ డబ్బులకు బదులుగా క్విడ్‌ ప్రో కో కింద.. రఘురామ రాజు తన పదవిని ఆయా న్యూస్‌ చానళ్లకు సంబంధించిన వ్యక్తుల ప్రయోజనాల కోసం వినియోగించారని ఆరోపించింది. తమ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తుందని, కానీ, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను, విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి అనుమతించలేమని తెలిపింది. రఘురామ ప్రసంగాలు, ఇంటర్వ్యూలను పథకం ప్రకారం ప్రసారం చేశారని ఆరోపించింది.

న్యూస్‌ చానల్స్‌, టీడీపీ కీలక నేతలు, రఘురామ చర్చించుకున్న తర్వాతే ఆ ప్రసారాలు జరిగాయని ఆరోపించింది. అంతేకాదు, ఆ ప్రసంగాలు క్షేత్రస్థాయిలో హింసకు దారితీశాయని ఆరోపించింది. రఘురామ సెల్‌ ఫోన్‌ పై ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు, డేటా వివరాలను కోర్టు ముందు ఉంచినట్టు తెలిపింది. రఘురామ ప్రెస్‌ మీట్ల తర్వాత ఆయా మీడియా వ్యక్తులనుంచి ప్రశంసలు వచ్చాయని ఆరోపించిన. ఓ వర్గం ప్రజలు మరో వర్గంపైకి రెచ్చగొట్టే కుట్రలో రఘురామ, ఆ చానెళ్లు చురుగ్గా పాల్గొన్నాయని ఆరోపించింది.

Tags: abn andhrajyothiaffidavit in supreme courtap cm jaganmoney transactionsshocking commentstv5ycp mp raghuramakrishnaraju
Previous Post

ఈట‌ల‌కు షాకిచ్చే స్కీంను ప్రారంభిస్తున్న కేసీఆర్‌

Next Post

జగన్ సర్కారుకే కాదు, ఇంటికీ సెగే

Related Posts

Trending

జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు

June 4, 2023
Top Stories

మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

June 4, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

June 4, 2023
Top Stories

ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ

June 4, 2023
Top Stories

జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

June 4, 2023
Trending

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

June 4, 2023
Load More
Next Post

జగన్ సర్కారుకే కాదు, ఇంటికీ సెగే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra