• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ వై నాట్ 175 సీక్రెట్ బయటపెట్టిన పురంధేశ్వరి

admin by admin
February 12, 2024
in Andhra, Politics, Top Stories
0
purandheswari

purandheswari

0
SHARES
184
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

2021లో జ‌రిగిన తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ సందర్భంగా వైసీపీ నేతలు దొంగ ఓట్ల‌ నమోదుకు తెరతీశారని ఆరోపణలు రావడం, దానిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై విచార‌ణ చేప‌ట్టిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌లెక్ట‌ర్ తోపాటు మెప్మా డైరెక్ట‌ర్‌, కొంతమంది పోలీసు అధికారులపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే ఈ దొంగ ఓట్ల వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు.

దొంగ ఓట్ల నమోదు, ఫేక్ ఎపిక్ కార్డులున్నాయన్న ధైర్యంతోనే సీఎం జగన్, వైసీపీ నేతలు వై నాట్ 175 అంటున్నారని పురంధేశ్వరి షాకింగ్ కామెంట్లు చేశారు. గతంలో తిరుపతి బై ఎలక్షన్ లో ఫేక్ ఎపిక్ కార్డులు తయారు చేసి, దొంగ ఫోటోలు వాటి మీద అంటించి, ఫోటోలు బ్లర్ చేసి 35 వేల దొంగ ఓట్లు వైసీపీ నేతలు వేయించుకున్నారని ఆరోపించారు. అప్పట్లోనే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారని, ఆ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై సీఈసీ చర్యలు తీసుకుందని అన్నారు.

ఆ దొంగ ఓట్ల వ్యవహారం ఒక్క తిరుపతి బై ఎలక్షన్ వరకే పరిమితం కాలేదని ఆరోపించారు. వైసీపీ సిట్టింగ్ అభ్యర్థులను మాత్రమే జగన్ మార్చడం లేదని, ఆ అభ్యర్థులతోపాటు వారి అనుచరులకు సంబంధించి వేల సంఖ్యలో ఓటర్లను కూడా మారుస్తున్నారని ఆరోపించారు. చిలకలూరిపేట నుండి విడదల రజనీని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ ఇన్ చార్జిగా నియమించారని, చిలకలూరిపేట నుంచి రజనీ అనుయాయులైన 10 వేల మంది ఓటర్లను గుంటూరు వెస్ట్ లో నమోదు చేయించుకునే ప్రక్రియ లోపాయికారిగా జరుగుతోందని ఆరోపించారు.

అది చిలకలూరిపేటకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో జరిగే అవకాశముందని పురంధేశ్వరి ఆరోపించారు. ఆ ధీమాతోనే జగన్, వైసీపీ నేతలు వై నాట్ 175 అంటున్నారు అని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఈ విషయంపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు గతంలో ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారని, మరోసారి ఈ వ్యవహారాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Tags: ap bjpap bjp chief purandheswarifake votes by ycpJagany not 175ycp
Previous Post

మంత్రి పెద్దిరెడ్డి కి కాక‌.. ఇంటిని ముట్ట‌డించిన విద్యార్థులు

Next Post

అందుకే జ‌నాలు `బై..బై జ‌గ‌న్` అంటున్నారు: లోకేష్

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post

అందుకే జ‌నాలు `బై..బై జ‌గ‌న్` అంటున్నారు: లోకేష్

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra