• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మంత్రి వాసంశెట్టి కి మ‌ళ్లీ అక్షింతలు..!

admin by admin
November 15, 2024
in Andhra, Politics
0
0
SHARES
120
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్‌గా తీసుకోవడం లేదంటూ యువ మంత్రికి సీఎం ఓ రేంజ్ లో క్లాస్ పీకారు. ఇందుకు సంబంధించిన ఆడియో నెట్టింట వైర‌ల్ కావ‌డంతో.. మంత్రి వాసంశెట్టి పేరు వార్త‌ల్లో మారుమోగిపోయింది. చంద్రబాబు మందలించ‌డంపై వాసంశెట్టి సున్నితంగా రియాక్ట్ అయ్యారు.

చంద్ర‌బాబు ఒక తండ్రిలా వ్యవహరించి తప్పు సరిచేసుకునే ప్రయత్నం చేశారని.. తాను ఇక‌పై బాధ్య‌త‌గా ప‌ని చేస్తాన‌ని వాసంశెట్టి చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘ‌ట‌న ఇంకా మ‌ర‌వ‌క ముందే మంత్రి వాసంశెట్టికి మ‌ళ్లీ అక్షింత‌లు ప‌డ్డాయి. ఈసారి అసెంబ్లీలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వాసంశెట్టిపై సీరియ‌స్ అయ్యారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయానికి వాసంశెట్టి సుభాష్ రాక‌పోవడంతో.. స్పీకర్ ప్రశ్నను వాయిదా వేశారు.

కొద్దిసేప‌టికి వాసంశెట్టి అసెంబ్లీకి వచ్చారు. టైమ్ సెన్స్ లేక‌పోవ‌డంతో వాసంశెట్టి సుభాష్ కు స్పీక‌ర్ అయ్య‌న్న చుర‌క‌లు అంటించారు. ప్రజల కోసం గళం విప్పాల్సిన అసెంబ్లీలో, అది కూడా బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి ఆలస్యంగా వస్తే ఎలా? అని ప్ర‌శ్నించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. మంత్రులంద‌రూ టైమ్ కు రావాల‌ని.. లేదంటే అసెంబ్లీ సమయం వృథా అవుతుందని అయ్య‌న్న హిత‌వు ప‌లికారు. దాంతో త‌న అల‌స‌త్వంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ క్ష‌మాప‌ణ చెప్పారు.

Tags: Andhra Pradeshap assemblyAp Assembly Speaker Ayyanna PatruduAP Newsap politicsassembly sessionsMinister Vasamsetti Subhash
Previous Post

`డాకు మహారాజ్` గా బాల‌య్య మాస్ జాత‌ర‌.. టీజ‌ర్ చూశారా?

Next Post

రాజకీయ సన్యాసానికి రెడీనా అంబటి?

Related Posts

Andhra

మూడేళ్లు ఆగు.. ఆ డీఎస్పీతోనే సెల్యూట్ కొట్టిస్తా: జ‌గ‌న్‌

March 25, 2025
pawan kalyan and chandrababu meeting
Andhra

4 రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు రెడీ?

March 25, 2025
Andhra

బిజీ బిజీగా వైసీపీ నేత‌లు.. లిస్ట్‌లో చేరిన‌ కాకాణి!

March 25, 2025
Andhra

విజయ్ పార్టీపై పవన్ కీలక వ్యాఖ్యలు

March 24, 2025
Andhra

రజనీ కి ఇచ్చి పడేసిన లావు!

March 24, 2025
Andhra

విడ‌ద‌ల ర‌జిని కి ప్రత్తిపాటి కౌంట‌ర్‌..!

March 24, 2025
Load More
Next Post

రాజకీయ సన్యాసానికి రెడీనా అంబటి?

Latest News

  • మూడేళ్లు ఆగు.. ఆ డీఎస్పీతోనే సెల్యూట్ కొట్టిస్తా: జ‌గ‌న్‌
  • 4 రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు రెడీ?
  • బిజీ బిజీగా వైసీపీ నేత‌లు.. లిస్ట్‌లో చేరిన‌ కాకాణి!
  • సినిమాలకు గుడ్ బై.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్లారిటీ!
  • బెట్టింగ్ యాప్స్ కేసు.. శ్యామల ఏమందంటే?
  • ఆ నాలుగు దేశాల ప్రజలకు ట్రంప్ షాక్
  • విజయ్ పార్టీపై పవన్ కీలక వ్యాఖ్యలు
  • రజనీ కి ఇచ్చి పడేసిన లావు!
  • విడ‌ద‌ల ర‌జిని కి ప్రత్తిపాటి కౌంట‌ర్‌..!
  • టీడీపీలోకి రాపాక‌.. జ‌న‌సేన గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేనా?
  • వీడో దొంగ ము** కొడుకు.. స్టేజ్‌పైనే వార్న‌ర్‌ను తిట్టిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌!
  • బాల‌య్య‌, ప్ర‌భాస్‌ల‌కు షాక్‌.. బెట్టింగ్ యాప్ కేసు?
  • మోడీ భ‌యం వీడ‌లేదా.. జ‌గ‌న్ స‌ర్ ..!
  • హీరోల‌కు అలా.. హీరోయిన్ల‌కు ఇలా.. పూజా హెగ్డే ఆవేద‌న‌
  • అమెరికా లో 2 గ్రూపుల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra