నిరుద్యోగుల సమస్యతో ఈరోజు ఏపీ అసెంబ్లీ అట్టుడుకుతోంది.
ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పిన జగన్ మాట తప్పిన విషయం తెలిసిందే
ఇంతవరకు ఏ జాబ్ క్యాలెండరు ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగాలు అంటూ 5-10 వేలకు వలంటర్లీను అసిస్టెంట్లను వైసీపీ వాళ్లను తీసుకుని మేము ఏపీలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చేశామని… ఇక ఏపీలో నిరుద్యోగులే లేరని ఒక మంత్రి అధికారికంగా అసెంబ్లీలో మాట్లాడారు.
మీరు నమ్మకపోతే ఈ వీడియో చూడండి.
రాష్ట్రంలో 1.30 లక్షల సచివాలయ, 2.50 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాం ఇక రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరూ లేరు – జోగి రమేష్ pic.twitter.com/WrdkU7xiMR
— I Love India✌ (@Iloveindia_007) September 15, 2022