ఓటీటీలో నిఖిల్-అనుపమ ‘18 పేజెస్’.
ఇది థియేటర్లో విడుదల అయినపుడు పెద్ద పాజిటివ్ బజ్ ఏమీ క్రియేట్ కాలేదు
కానీ ఓటీటీ లో మొత్తం అందరికీ తెగ నచ్చేసింది.
సినిమా గురించి అందరూ సోషల్ మీడియాలో తెగ రాశారు.
ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు… జనవరి 27వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ ఆహాతో పాటు, నెట్ఫ్లిక్స్ వేదికగానూ స్ట్రీమింగ్ అవుతోంది ‘18 పేజెస్’.
నిఖిల్ కి మొత్తానికి వరుస హిట్లు పడుతున్నాయి.
చాలా కాలం తర్వాత అనుపమ దరిద్రం పోయిందనుకోవచ్చు ఈ సినిమాతో
ఇందులో అనుపమకే ఎక్కువ మార్కులు పడ్డాయి.
సర్లే… సరదాగా అనుపమను చూసేద్దాం
![Anupama Parameswaran](https://namasteandhra.com/wp-content/uploads/2023/01/AnupamaParameswaran3-820x1024.jpg)
![Anupama Parameswaran](https://namasteandhra.com/wp-content/uploads/2023/01/AnupamaParameswaran2-820x1024.jpg)
![Anupama Parameswaran](https://namasteandhra.com/wp-content/uploads/2023/01/AnupamaParameswaran1-819x1024.jpg)
![Anupama Parameswaran](https://namasteandhra.com/wp-content/uploads/2023/01/AnupamaParameswaran-819x1024.jpg)