ముఖ్యమంత్రి సహాయ నిధి కి విరాళాల వెల్లువ కొనసాగుతోంది.
హైదరాబాద్కు చెందిన అనూప్ నిర్మాణ సంస్థ అధినేత బి. అనూప్ కుమార్ తదితరులు ఇచ్చిన రూ.13 లక్షల విరాళాల చెక్కులను సీఎం చంద్రబాబుకు టీడీపీ ఎన్ ఆర్ ఐ అధ్యక్షులు డాక్టర్ వేమూరి రవి నేడు అందచేశారు.