పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’ లాంటి భారీ చిత్రాల్లో నటించిన కథానాయిక అను ఇమ్మాన్యుయెల్ ది పక్కింటమ్మాయి అందం.
కళ్లు కసిగా ఉంటాయి
కాళ్లు హాటుగా ఉంటాయి.
కానీ ఈ భామకు హిట్లే పెద్ద లోటు
కానీ అందాలకేం లోటు లేదు
తెలుగులో చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ.. తక్కువ వ్యవధిలో బడా స్టార్ల సరసన భారీ చిత్రాల్లో నటించిందామె.
కర్మకాలి భారీ అంచనాలున్న చిత్రాల్లో నటించడం వల్ల అవ్వాల్సిన ఫ్లాప్ కంటే డిజాస్టర్లయ్యాయి ఆ సినిమాలు. ఆ ప్రభావం ఈ పిల్ల కెరీర్ మీద పడింది.
దీంతో ఈ మలయాళ కుట్టి కెరీర్ తలకిందులు అయిపోయింది.
కనీసం మిడ్ రేంజ్ స్టార్లు కూడా ఆమెను దూరం పెట్టారు.
జోడీగా కూడా ఆమెకు అవకాశాలు దక్కలేదు. చాలా తక్కువ వ్యవధిలో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.
దీంతో ఆమె కెరీర్ ను నిలబ్టేందుకు అల్లు కుటుంబం ఒక ముందుడుగు వేసింది
అల్లు శిరీష్‌కు జోడీగా అను ఓ సినిమా చేస్తోంది.
గీతా ఆర్ట్స్2 బేనర్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది.
శిరీష్‌తో అను రొమాన్స్ చేస్తున్న ఓ దృశ్యంతో ప్రి లుక్ రిలీజ్ చేశారు. ఫ్యూచ్ ఎలా ఉంటుందో మరి.
ఆల్ ద బెస్ట్ అను…
ఏమాటకామాటే గాని
ఫిగర్ అదిరింది
నడుము కింద నువ్వలా చూపిస్తుంటే కళ్లలో తాపం ఆగడం లేదు