రాజకీయం రెండు రకాలు. మనం గెలవడానికి ప్రయత్నం చేయడం, ఎవరేమైనాపోయినా మనమే గెలవాలి అనుకోవడం. ఈ క్రమంలో అనేక గేమ్ ప్లాన్లు వర్కవుట్ చేయాలి. నిజాలను అబద్ధాలు చేయాలి. అబద్ధాలను నిజాలను చేయాలి.
ఉదాహరణకు లేని పింక్ డైమండ్ ఉందని నమ్మించడం
వివేకానంద మర్డర్ కేసు ను సీబీఐకి ఇవ్వమని స్వయంగా కోెరడం
చిత్రమేంటంటే…
ఆ కోరిన మనుషులే ఆ రెండు ఎన్నికల అనంతరం ఉపసంహరించుకోవడం.
విచిత్రమైన విషయం ఏంటంటే… ఆ రెండు విషయాలపై వైసీపీ ఆరోపించినపుడు పుంఖానుపుంఖాలుగా మాట్లాడి… వాటిని విరమించుకున్నపుడు సైలెంట్ గా ఉన్న వాళ్లే ఈ వైరల్ పిక్ లో ఉన్నది.