అంకితా శర్మ ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తొలి మహిళా ఐపీఎస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. UPSC 2018 పరీక్షలో 203 ర్యాంకులు పొంది అంకితా శర్మ IPS అయ్యారు. అంకిత శర్మ ఆమె మూడవ ప్రయత్నంలో విజయం సాధించింది. అంకితా శర్మ ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 2018 బ్యాచ్‌కి చెందిన IPS అధికారి.
బస్తర్‌లో తొలిసారిగా మహిళా ఐపీఎస్ చేతుల్లో నక్సల్ ఆపరేషన్ జరిగింది. అది సాధించిన తొలి మహిళ అంకిత శర్మ. అప్పటి నుంచి ఈమె ఫాలోయింగ్ పెరిగింది. ఇంటర్నెట్లో చాలా పాపులర్ ఐపీఎస్ ఈవిడ.