2019 ఎలక్షన్ అది ఎలక్షన్ లా కాకుండా ఓ కులం మీద యుద్ధం లానే చేశారు ఏమయ్యింది ఈ రోజు!!
ఆ కులం మీద కోపం తో వాస్తవాలు తెలుసుకోకుండా చదువుకున్న చదువుకొని వాళ్లు కూడా కోపంతో గుద్దేసారు ఏమిజరిగింది!!
ఆ కులం మీద కోపం మీ ఆస్తుల విలువ తగ్గించింది
ఆ కులం మీద కోపం మీ జీవన ప్రమాణాలు తగ్గించింది
ఆ కులం మీద కోపం మీ కొత్త ఆలోచనల్ని ఆపేసింది
ఆ కులం మీదకోపం రాష్ట్రం లో మీరు చూద్దామన్న ఒక ఇండస్ట్రీ లేకుండా చేసింది
ఆ కులం మీద కోపం ఆయన ఉన్నప్పుడు మీరు కొనుక్కున్న ఆస్తి నేడు బీళ్లు గా మార్చింది
ఆ కులం మీద కోపం మీ పిల్లల్ని కొత్త కొత్త విద్యావిధానాలు చేయించాలి అనే మీ ఆలోచనను సమాధి చేసింది
ఆ కులం మీద కోపం రేషన్ కోసం కూడా మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడుతుంది
ఆ కులం మీద కోపం ఎండాకాలం వస్తే రోజుకు రెండు గంటలు కరెంట్ తీసే పరిస్థితికి తీసుకొచ్చింది
ఆ కులం మీద కోపం ఇంత పెద్ద ఉప్పెన వచ్చినా మీకు ఎటు ఎవర్ని కలవాలి ఇబ్బంది వస్తే అనే ప్రశ్నని మిగిల్చింది
ఆ కులం మీద కోపం ఇక్కడ బ్రతుకుదెరువు లేదని వలసలు పోయేలా చేసింది
ఆ కులం మీద కోపం నువ్వు కొత్త ఇల్లు కట్టాలన్న రెండుమూడు రెట్లు ఎక్కువ ఖర్చు ని పెంచింది
ఆ కులం మీద కోపం కనీసం కరోనా ఇంతలా ఉంటే ఒక్క స్యానిటైజర్ బాటిల్ కూడా ఇప్పించలేకపోయింది
ఆ కులం మీద కోపం పక్క రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా బావుంది పక్క రాష్ట్రాల్లో వ్యాక్సిన్ దొరుకుతుంది అని బేలగా చూసేలా చేస్తుంది
ఆ కులం మీద కోపం వ్యవస్థల్ని నాశనం చేసింది
ఆ కులం మీద కోపం బీహార్ అయ్యింది రా మన ఊరు అని మీకు మీరే బాద పడేలా చేస్తుంది
కానీ ఆ కులం ప్రపంచానికి వ్యాక్సిన్ తయారు చేయగల సమర్థతకు ..సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి వరకు ఎదగ గలిగింది!!
ఆ కులం అంటే పని ,కష్టం, అభివృద్ధి, మీలాంటి ఏడ్చేవాళ్లకు మాత్రం ఎప్పుడు తీరని ఏడుపు!!