• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అప్పుల్లో ఆంధ్రా : టాపిక్ ను డైవ‌ర్ట్ చేయ‌వ‌ద్దు భయ్యా !

admin by admin
April 19, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
455
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ద ప్రింట్ అనే వెబ్ (ప్రముఖ అంత‌ర్జాల మాధ్య‌మం) ఆంధ్రా అప్పుల‌పై గ‌గ్గోలు పెడుతోంది. అయినా కూడా నో ఛేంజ్. అస‌లు ఆ విష‌య‌మై పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన ప‌నే లేద‌ని, దేశంలో చాలా రాష్ట్రాలు అప్పులు చేసే ఒడ్డున ప‌డుతున్నాయ‌ని గ‌తంలో ఓ సారి వైసీపీ త‌న ధోర‌ణిని స‌మ‌ర్థించుకున్న దాఖ‌లాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా దానిని అంగీక‌రించేందుకు వైసీపీ స‌ర్కారుకు ఎందుక‌నో మ‌న‌సు రావ‌డం లేదు అని టీడీపీ వ్యాఖ్యానిస్తోంది. విమ‌ర్శ చేస్తోంది.

అయినా కూడా ప‌రిణామాల్లో మార్పు సాధ్యం కావ‌డం లేదు. దేశం యావ‌త్తూ  ఇలానే ఉంద‌ని,  కేంద్రమే అప్పులు చేసి సంస్థ‌ల‌ను న‌డుపుతున్న దుఃస్థితిలో ఉంద‌ని, అందుకే విశాఖ ఉక్కు లాంటి సంస్థ‌ల‌ను అమ్ముకుంటోంద‌ని కొత్త లాజిక్ ఒక‌టి వెతికి మ‌రీ! జ‌నంపై రుద్ద‌డం త‌గ‌ద‌ని కూడా .. విప‌క్షం త‌న గొంత‌క‌ను వినిపిస్తోంది. శ్రీ‌లంక మాదిరిగా రాష్ట్రం దివాలా తీస్తే ఓ బెయిల్ ఔట్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం మిన‌హా మిగ‌తా అన్ని విష‌యాల్లోనూ తిరోగ‌మిస్తూ అధ‌మ  స్థానంకు చేరుకుంటే అప్పుడు ఈ ప్రాంతం ఏ కావాలి అన్న‌ది ఓ సందేహం.

జ‌వాబుకు అంద‌ని ప్ర‌శ్న‌లే ఇవాళ ఎదుర‌వుతున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని నివారించ‌లేని స్థితిలో ఇవాళ ప్ర‌భుత్వం ఉండ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. కేంద్రం కూడా చేయాల్సినంత చేస్తున్నా కూడా స‌మ‌స్య అయితే నివార‌ణ‌కు నోచుకోవ‌డం లేదు. అప‌రిష్కృత రీతిలో ఉంటోంది. ఎంత చెప్పుకున్నా త‌క్కువే అయిన సంద‌ర్భాలు కొన్నే ఉంటాయి. ఎంత మాట్లాడినా రాయాల్సిన సంద‌ర్భాలు ఎన్నో ఉంటాయి.

మ‌నం రెండో కోవ అన‌గా.. ఆంధ్రా అన్న‌ది ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా కూడా రాయాల్సిన ప‌రిణామాల గురించి ఎంతో కొంత చెబుతూనే ఉంటుంది అని ! ఆ విధంగా ఆంధ్రా అన్న‌ది ఇప్పుడొక బిగ్ టాపిక్ గా మారింది. దేశ రాజ‌కీయాల‌ను ఒకప్పుడు ప్ర‌భావితం చేసిన సంద‌ర్భంను మ‌రిచిపోయి, కేవ‌లం అప్పులతో కుస్తీ పడుతోంది. అప్పుల్లో రాష్ట్రం ఇప్ప‌టికే దేశంలోనే టాప్ పొజిష‌న్ లో ఉంది.

మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే మ‌నం ఇంకా బాగా దూసుకుపోతున్నాం అని నివేదిక‌లు చెబుతున్నాయి. ఇదే సంద‌ర్భంలో అధికారంలో ఉన్న‌వారు అంగీక‌రించినా, అంగీక‌రించ‌క‌పోయినా శ్రీ‌లంక‌తో ఇప్ప‌టి ప‌రిణామాల‌ను పోలుస్తూ, ముందున్న కాలంలో ఏం జ‌రుగుతుందో అని భ‌యం చెందుతున్నారు. ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.

Tags: ap cm jaganap in debtsap in financial crisisap might become srilankasrilanka financial crisisthe print story on ap
Previous Post

‘బండి’ యాత్రను బీజేపీ అంత సీరియస్ గా తీసుకుందా?

Next Post

కోర్టులో దొంగతనంపై కాకాణి ఫస్ట్ రియాక్షన్ ఇదే

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post

కోర్టులో దొంగతనంపై కాకాణి ఫస్ట్ రియాక్షన్ ఇదే

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra