• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

RK సంచలన కామెంట్ – తెలుగు రాష్ట్రాలు షేక్

admin by admin
June 27, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
Daniel Ricciardo
0
SHARES
1k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వీకెండ్ వస్తే… తెలుగు పాలిటిక్స్ లో ఆర్కే కొత్త పలుకు ఒక చర్చకు దారి తీస్తుంది. ప్రస్తుతం మీడియాల్లో అన్ని వార్తను కవర్ చేసే ఏకైక మెయిన్ మీడియా అని ఆంధ్రజ్యోతికి పేరు. చివరకు ఆంధ్రజ్యోతిని ఆడిపోసుకునే టీఆర్ఎస్, వైసీపీ నేతలు కూడా లోలోన ఆంధ్రజ్యోతి పేపర్ కు ఫ్యాన్సే. ఎందుకంటే పొలిటికల్ రిపోర్టింగ్ లో ఇప్పటికీ ఏకైక దిక్కు ఆంధ్రజ్యోతియే.

పొలిటికల్ ఇన్ సైట్స్ తో సంచలన విషయాలు వెల్లడిస్తు చర్చకు దారితీస్తుంటారు. షర్మిల పార్టీ గురించి మొట్టమొదట వెలుగులోకి తెచ్చింది కూడా ఆర్కేనే. తాజాగా ఆయన ఈ వీకెండ్ చేసిన సంచలన కామెంట్ తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది.

40 ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉన్న రాధాకృష్ణకు సహజంగా తెలుగు నేతలు అందరి వ్యవహారాలు లోగుట్టులు తెలుసు. చివరకు వైసీపీలో కూడా ఆయనకు సమాచారం ఇచ్చేవారు ఉంటారు. అలా బయటకు వచ్చిన ఒక సంచలన విషయం ఈరోజు అందరికీ షాక్ ఇచ్చింది.

వైఎస్ జగన్ క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఏసును ప్రగాడంగా నమ్ముతారు. హిందువులు ఏడాదికి ఒకసారి తమ దేవుడి ఆలయానికి వెళ్తారో లేదో గాని జగన్ మాత్రం కచ్చితంగా ప్రతి ఏటా జెరూసలెం వెళ్తారని మనకు తెలిసిందే. అయితే, ఈ భక్తిలో ఆయన పీక్స్ లో ఉంటారని తాజాగా ఆర్కే కామెంట్ తో అందరికీ తెలుస్తోంది.

ఆర్కే వెల్లడంచిన సమాచారం ఏంటంటే… జగన్ ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటలకు జీసస్‌తో మాట్లాడతారట. ఇది ఆయనే కొందరితో చెప్పారట. గత ఏడాది కరోనా వచ్చిన కొత్తలో అధికారులు వైరస్ ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేస్తే… తాను జీసస్ తో మాట్లాడాను అని, కరోనా ఏమీ ఉండదంటూ జగన్ వారితో చెప్పారట. ఆ మాట విని అధికారులు షాక్ కు గురయ్యారట.

మరో సంఘటనలో  ఒక మాజీ ఐఏఎస్ అధికారి పదవీ విరమణ తర్వాత వైకాపాలో చేరుదామని జగన్‌ను కలిశారట. ఆ సందర్భంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో రోజూ రాత్రి పూట మాట్లాడతానని జగన్ తన దగ్గర అనడంతో ఆ అధికారి విస్తుపోయారట. ఆయన పార్టీలో కూడా చేరకుండా ఉండిపోయారట.

టోటల్ గా ఆర్కే చెప్పిన దాంట్లో జగన్ కు కొన్ని మానసిక సమస్యలు ఉన్నట్లు ధ్వనిస్తోంది.

సహజంగానే ఆర్కే కామెంట్ పై  జగన్ అభిమానులు రెచ్చిపోయారు.

Video link :  https://youtu.be/yIQL5uw3lxQ
Tags: andhrajyothyJaganRk kothapalukuweekend comment by rk
Previous Post

Big boss girl : సిగ్గుపడకుండా అభిమానులకు అన్నీ చూపిస్తోంది

Next Post

ఏడేళ్ల తర్వాత కేసీఆర్ ఆ పని చేస్తున్నాడంటే… డేంజర్లో ఉన్నట్టే !

Related Posts

Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Top Stories

తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ

September 28, 2023
Load More
Next Post
కేసీఆర్, రేవంత్ రెడ్డి

ఏడేళ్ల తర్వాత కేసీఆర్ ఆ పని చేస్తున్నాడంటే... డేంజర్లో ఉన్నట్టే !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra