అనన్య నాగళ్ల (AnanyaNagalla) గుర్తుందా?
అదేనండీ వకీల్ సాబ్ కాపాడిన ముగ్గురు అమ్మాయిల్లో ఒకరు.
ఈరోజు ఆమె సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫొటోలు చూసి పవన్ అభిమానులే కాదు అందరూ షాక్.
ఆ నడుమేంటి… ఇంతకాలంలో ఏదో సైడ్ యాక్ట్రెస్ అనుకున్నామే… ఇలియానా అమ్మ మొగుడిలా ఉంది ఈ నడుము అంటూ ఒకటే కామెంట్లు.
ఈ ఫొటో చూసినప్పటి నుంచి జనాలకు పిచ్చెక్కుతోంది ఈపిల్లలో ఇంత విషయం ఉందా అని
ఆ నడుమును చూసిన వారు మ్యథమాటికల్ రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు.
నీ నడుము హైపర్ బోలా పిల్లా అంటున్నారు. ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్ కి మాత్రమే అర్థమవుతుంది.
ఇక ఎక్కువమంది నడుము పాటలు పోస్టు చేశారు.
https://twitter.com/ABHIUSTAADCult/status/1401177078418919424
మరో రసికుడు ఇలా స్పందించాడు
అది నడుమంటే అలా ఉండాలి..!!
ఏమైనా బలే ఉంది రా నడుము చూస్తా బతికేయలన్తే.
ఇక ఈ ఫొటోలకు ఒక మహేష్ అభిమాని కామెంట్ చూస్తే అదిరిపోవాలంతే
https://twitter.com/tony_tarak007/status/1401191214397878273
బాబోయ్ అసలు ఇలాంటి నడుము ఒకటి ఇండస్ట్రీలో ఉందని
ఇంతకాలం మాకు తెలియకుండా ఉండటం మహా పాపం
ఏంటి పాపా ఈ అద్భుతం అని ఒక నెటిజన్ ఫొటో కింద ఎన్టీఆర్ వీడియోతో ఇలా కామెంట్ పెట్టాడు.
Me to my kamist frnds
Vulgar ga matladakudadu nadumu national highway pic.twitter.com/eqFVh6jgo6— KALKI 2898 AD ???? (@KingPrabhasCult) June 5, 2021