అనన్య నాగళ్ల పేరు చెప్పగానే అమాయకమైన ముఖం గుర్తొస్తుంది.. అదే సమయంలో కనువిందు చేసే అందానికీ ఆమె పెట్టింది పేరు.
చేతి నిండా సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా నిండా హొయలొలికించే ఫొటోలతో ఆమె నిత్యం ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది.
అనన్య సోషల్ మీడియాలో ఒక ఫొటో పెట్టిందంటే నిమిషాల్లో వేల సంఖ్యలో లైకులొచ్చేస్తాయి.
అభిమానులు ఆమె అమాయకమైన ముఖాన్నే కాకుండా పెద్దపెద్ద కళ్లనూ ఇష్టపడతామని చెబుతుంటారు.
అందుకు తగ్గట్లుగానే ఆమె తన ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటారు.
Read Also