• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మాకు చంద్రబాబే దిక్కు…అనంతపురం యువకుడి ఆవేదన…వైరల్

బ్లాక్ ఫంగస్ చికిత్సలో నిర్లక్ష్యంతో శ్రీవత్స అనే యువకుడి తాతయ్య మృతి...తీవ్ర ఆవేదన

admin by admin
June 2, 2021
in Andhra, Politics, Trending
0
0
SHARES
488
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తున్నా…సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్టున్నారని, అందుకే ఏపీలో కరోనా కట్టడి కాలేదని విమర్శలు వస్తున్నాయి. ఇక, కరోనాపై చేతులెత్తేసిన జగన్… బ్లాక్ ఫంగస్ విషయంలోనూ థూథూ మంత్రంగా వ్యవహరించారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు నడిరోడ్డున పడుతున్నాయి.

కరోనాపై జగన్ చేతులెత్తేశారంటూ వైసీపీ నేతలే చెబుతున్న నేపథ్యంలో తమను ఆదుకునేందుకు చంద్రబాబు మళ్లీ సీఎంగా పగ్గాలు చేపడితే బాగుండు అన్న అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు చంద్రబాబే దిక్కు అంటూ అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కరణం శ్రీవత్స అనే యువకుడు సోషల్ మీడియా చేసిన విజ్ఞప్తి వైరల్ అయింది.

తమ కుటుంబాన్ని కాపాడాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబును శ్రీవత్స వేడుకున్న వైనం పలువురిని కదిలించింది. బ్లాక్ ఫంగస్‌తో తమ తాత చనిపోతున్నా వైద్యులు పట్టించుకోలేదని, తన తాత పరమపదించారిని శ్రీవత్స ఆవేదనకు గురైన వైనం పలువురికి కంటతడి పెట్టించింది. తన తాతను కాపాడాలని బతిమాలినా వైద్యం చేయకపోగా… హేళన చేశారని శ్రీవత్స వాపోయాడు.

ప్రభుత్వాసుపత్రిలో దుర్భర పరిస్థితులున్నాయని, వాటిని తాను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేనని శ్రీవత్స పోస్ట్ చేశారు. అందుకే, తమ కుటుంబానికి చంద్రబాబే దిక్కని, తమను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీవత్స విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత ఫోనులో  శ్రీవత్స కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Tags: anantapur srivatsaap cm jaganrequesttdp chief chandrababunaiduviral in social media
Previous Post

జగన్ … ఇది నీకు కనపడలేదా?: లోకేష్

Next Post

కేసీఆర్ పై పక్కా స్కెచ్…

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post

కేసీఆర్ పై పక్కా స్కెచ్...

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra