అదేంటో కానీ తెలుగు హీరోయిన్లంటే ముందు నుంచి మనవాళ్లకు చిన్న చూపే. వేరే భాషల్లో వెళ్లి వాళ్లు అందం, అభినయం రెంటితోనూ ఆకట్టుకుంటూ ఉంటారు. స్టార్ హీరోయిన్లవుతుంటారు. తెలుగులో మాత్రం వాళ్లకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావు. వేరే భాషలోకి వెళ్లి అక్కడ స్టార్ స్టేటస్ సంపాదించాక వాళ్లను తీసుకొచ్చి మళ్లీ ఇక్కడ సినిమాలు చేయించడం మన ఫిలిం మేకర్లకు అలవాటు.
అంజలి, శ్రీ దివ్య, రీతూ వర్మ లాంటి హీరోయిన్ల విషయంలో ఇలా జరిగింది. మరో తెలుగమ్మాయి ఆనంది అలియాస్ రక్షిత విషయంలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఈ అమ్మాయి ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. అవి అదో టైపు సినిమాలు కావడంతో ఆమెకంత మంచి పేరు రాలేదు. అవకాశాలు దక్కలేదు.
ఐతే తెలుగులో రక్షిత పేరుతో సినిమాలు చేసిన ఈ అమ్మాయి.. తమిళంలోకి ఆనంది పేరుతో వెళ్లి ప్రస్తుతం రానాతో ‘అరణ్య’ సినిమా తీసిన ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘కయల్’ అనే మూవీలో నటించి చాలా మంచి పేరు సంపాదించింది. ఆ సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న ఆనంది.. ఆ తర్వాత తమిళంలో మంచి మంచి సినిమాలే చేసింది. తనకంటూ ఒక రేంజ్ సంపాదించుకుంది.
ఇప్పటికీ తమిళంలో ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. గత ఏడాది ‘పరియేరుం పెరుమాల్’తో జాతీయ స్థాయిలో ఆనందికి పేరొచ్చింది. తమిళంలో కెరీర్ బాగా సాగుతుండటంతో టాలీవుడ్ వైపు చూడలేదు ఆనంది. ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ తెలుగులో ఓ సినిమా చేస్తోంది. అదే.. జాంబీ రెడ్డి. ‘అ’, ‘కల్కి’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న సినిమా ఇది.
కరోనా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. ఒకప్పటి బాలనటుడు, ‘ఓ బేబీ’ రీఎంట్రీ ఇచ్చిన తేజ హీరోగా పరిచయం కానున్న చిత్రమిది. ఈ సినిమా నుంచి దసరా కానుకగా ఆనంది అమ్మవారి అవతారంలో ఆనంది ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఇది తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజే. మరి రచ్చ గెలిచి ఇంటికొచ్చిన ఆనంది.. ఈ సినిమాతో తెలుగులోనూ తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి.