అతి సున్నితమైన దేహంతో ఐస్ క్రీంలా కనిపించే అమైరా దస్తూర్ అంటే కుర్రకారుకు మహా మోజు.
ఆమె ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్. స్టైల్ ఏదైనా…. తనదే ఒక శైలి.
లెహంగాలు, స్టైలిష్ మోడ్రన్ అవుట్‌ఫిట్ ఏదైనా కావచ్చు…పిచ్చెక్కిస్తుంది.
ఇటీవల, ఆమె ఒక ఈవెంట్ కోసం క్లాసిక్ బ్లాక్ దుస్తులలో మనోహరంగా కనిపించింది.
లెహంగాలో ‘దివా‘ లా మెరిసిపోయింది.
స్ట్రాప్‌లెస్ బ్లాక్ లెహంగా… నునుపు దేలిన ఆమె కాళ్లను నవనవలాడేలా మెరిపించింది.
తన మెడ చుట్టూ చుట్టబడిన పొడవైన నల్లటి కండువా ఆమె హృదయ భాగానికి మరింత మెరుపును చేకూర్చింది.
అమైరా డాంగ్లర్ చెవిపోగులు మరియు బ్రాస్లెట్తో ఒక మనోహరమైన స్టిల్ ఇవ్వడంతో అది నెట్లో వైరల్ అయ్యింది.
అంతేనా… ఆమె వివిధ స్టైల్ స్టేట్ మెంట్లను కింద చూడొచ్చు.