• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కల్కి ఫ‌స్ట్ టికెట్ కొన్న బాలీవుడ్ బిగ్‌బీ.. ఎంత‌కో తెలుసా?

admin by admin
June 20, 2024
in Movies
0
0
SHARES
57
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గత ఏడాది సలార్ మూవీతో సూపర్ హిట్ ను అందుకున్న పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్.. ఇప్పుడు కల్కి 2898 ఏడీ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్త దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, శోభన, బ్రహ్మానందం తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు.

రెండు భాగాలుగా కల్కి మూవీ రాబోతోంది. పార్ట్ 1ను ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల చేయబోతున్నారు. కాశీ, కాంప్లెక్స్, శంబాల అనే మూడు ప్రపంచాల మధ్య ఈ సినిమా సాగుతుందని నాగ్ అశ్విన్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఏర్పడ్డాయి. ప్రచార కార్యక్రమాలతో సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. అందులో భాగంగానే బుధవారం ముంబైలో క‌ల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. రానా దగ్గుబాటి హోస్ట్ గా చేసిన ఈ ఈవెంట్ కు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అలాగే నిర్మాత అశ్వినీ దత్, ఆయన కుమార్తెలు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ కూడా హాజరయ్యారు. ఎంతో సరదాగా సందడిగా ఈవెంట్ సాగింది. దీపిక ప్రెగ్నెంట్ కావడంతో కో స్టార్స్ ఆమెకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. అలాగే ప్ర‌భాస్ చాలా త‌క్కువ‌గా మాట్లాడ‌టంతో అమితాబ్‌, రానా, దీపికా అత‌నిపై సెటైర్లు పేల్చి న‌వ్వించారు. ఇక ఇదే ఈవెంట్‌ కల్కి మూవీ ఫస్ట్ టికెట్ ను అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేశారు. ప్రొడ్యూసర్ అశ్వినీ ద‌త్ కు రూ. 500 ఇచ్చి టికెట్ ను కొన్నారు.

అలాగే ఆ టికెట్ ను కమల్ హాసన్ కు గిఫ్ట్ గా బిగ్‌బీ ప్రజెంట్ చేశారు. క‌ల్కి ఫ‌స్ట్ టికెట్‌ను అమితాబ్ నుంచి అందుకోవ‌డంతో క‌మ‌ల్ హాస‌న్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. బిగ్‌బీ న‌టించిన షోలే మూవీ టికెట్ కోసం కొన్ని వారాల పాటు ఎదురుచూసిన సంగ‌తుల‌ను క‌మ‌ల్ ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకున్నారు.

Tags: amitabh bachchanAswani Duttdeepika padukoneDisha PataniKalkikalki 2898 adKalki 2898 AD First Ticketkamal haasanLatest newsNag AshwinPrabhasTelugu NewsTollywood
Previous Post

జ‌గ‌న‌న్న సైన్యమే వైసీపీ నేత‌ల‌కు శాపంగా మారిందా?

Next Post

అనుష్క తో సీక్రెట్‌ ఎఫైర్‌.. నాగార్జున ఏమ‌న్నారంటే..?

Related Posts

Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
Movies

నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌

May 12, 2025
India

ఏకంగా ట్రంప్ కే ధ‌మ్కీ.. ఆర్జీవీనా మ‌జాకా..!

May 11, 2025
Movies

మృణాల్‌తో రెండో పెళ్లి.. నిజం చెప్పేసిన సుమంత్‌..!

May 11, 2025
Load More
Next Post

అనుష్క తో సీక్రెట్‌ ఎఫైర్‌.. నాగార్జున ఏమ‌న్నారంటే..?

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra