అమలాపాల్ ఒక సంచలనం
సినిమాకు సంబంధించినంత వరకు దేనికైనా రెడీ అంటుంది
అభిమానుల కోసం ఎలాంటి డ్రెస్సింగ్ అయినా వేస్తుంది
అందాలున్నదే చూపించడం కోసం అని భావిస్తుంది ఈ భామ.
ఎలాంటి పాత్రల్లో ఆయన తన్మయత్వం చూపే ఈ అందాల బొమ్మ తాజాగా బికినీలో బీచ్ తో చిచ్చురేపింది
తాజాగా ఆ ఫొటోలు షేర్ చేస్తూ అమలాపాల్ ఏం రాసిందంటే… ముందు ఫొటోలు చూడండి తర్వాత కంటెంట్ చదువుదాం
మైండ్ బాడీ మరియు స్పిరిట్ అన్ని స్థాయిలలో తనను తాను తెలుసుకోవడం, అంగీకరించడం మరియు ప్రేమించడం నేర్చుకునే ప్రక్రియలో ఉన్న స్త్రీ. ఒక వ్యక్తి, ఆమె వ్యక్తిగత ఎదుగుదల మరియు స్వీయ అవగాహనపై దృష్టి పెడుతుంది, శాంతి, ప్రేమ, ఆనందం, అభిరుచి మరియు వినోదంతో నిండిన జీవితాన్ని అనుభవిస్తుంది. తన జీవితాన్ని తాను కోరుకున్నది ఏదైనా చేసుకునే అపరిమిత సామర్థ్యం తనకు ఉందని అర్థం చేసుకున్న స్త్రీ. తన కృతజ్ఞతా భావం మరియు సమృద్ధి కారణంగా తన చుట్టూ ఉన్నవారికి ఇవ్వడానికి ప్రేరణ పొందిన స్త్రీ.
- ఇది ఆమె ఫొటోలకు రాసిన కామెంట్. స్త్రీ స్వతంత్రతను ఎవరూ ప్రశ్నించడానికి ఆమె ఇష్టపడటం లేదు.