అల్లెన్, టెక్సాస్ లోని ప్రీమియం ఔట్లెట్ మాల్ లో నిన్న జరిగిన కాల్పులలో మరణించిన 8 మందిలో, 27 సంవత్సరాల తెలుగింటి ఆడపడుచు‘ఐశ్వర్య తాటికొండ’ కూడా చనిపోవడంతో అమెరికా లోని తెలుగు సమాజంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
రంగారెడ్డి జిల్లా కోర్టులో, జిల్లా జడ్జి గా పనిచేస్తున్న తాటికొండ ఐశ్వర్య తండ్రి నర్సి రెడ్డి తాటికొండ అల్లెన్తా కౌంటీ పోలీస్ డిపార్ట్మెంట్ కి తమ కుటుంబం తరుఫున ప్రస్తుత ‘తానా’ కోశాధికారి అశోక్ కొల్లా ని మధ్యవర్తి గా నియమించినట్లు తెలిపారు.
‘తానా’ కోశాధికారి అశోక్ కొల్లా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు.
Dated: May Oh, 2023
Mr. Narsi Reddy Thatikonda
District Judge, Ranga Reddy District Court, Hyderabad, Telangana State, India
To
The Allen County Police Department Allen County, McKinney County, TX, USA
Sub: Authorizing Mr. Ashok Kolla – Treasurer TANA as my local representative to liaison with authorities to get information of my daughter Ms. Aishwarya Thatikonda Reg.
Respected officer,
I am the father of Ms. Aishwarya Thatikonda aged about 27 years, Passport No. Z3508011 working at Perfect General Contractors LLC., as a project manager. She has been missing and not in contact with us on her since the shootout incident happened yesterday at Premier outlet mall.
Herewith I am authorizing my local representative in USA Mr. Ashok Kolla -Treasurer TANA to liaison with authorities to get information of my daughter Ms. Aishwarya Thatikonda
We hope she is safe and doing well. Please feel free to contact us if you have any questions. Find attached copy of her passport.
Thanking you Yours Sincerely,
Narsi Reddy Thatikonda