• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘అవసరం తీరాక వైఎస్ ఫొటోనే తీసేశాడు జగన్’

admin by admin
January 21, 2024
in Andhra, Top Stories, Trending
0
ఆళ్ల రామకృష్ణారెడ్డి
0
SHARES
372
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇంతకాలం జగన్‌ను ఆరాధించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్‌తో విభేదాల నేపథ్యంలో ఆయన సోదరి షర్మిల వెంట నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు షాక్ అయ్యేలాంటి న్యూస్ ఒకటి జగన్ గురించి చెప్పారు.
అవసరం తీరిపోయాక సొంత తండ్రిని కూడా పట్టించుకోని రకం జగన్ అని ఆయన అన్నారు.
అందుకు ఉదాహరణలు కూడా చెప్పారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోను జ‌గ‌న్ ఎలా వాడుకున్నారో అలాగే అవసరం తీరిన తరువాత ఆ ఫోటోను ప్రస్తుతం ఎక్కడ ఉంచారో ప్రతిదీ ప్రజలకు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనకు నేడు ఉన్నజగన్ పైశాచిక పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారని ఆయన అన్నారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించిన తరువాత విజయవాడలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ … తాను అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
ఇక ప్రచారం మాత్రమే చేస్తారా లేక పోటీ చేస్తారా అనే ప్రశ్నలకు వైఎస్ షర్మిల ధీటైన సమాధానం ఇస్తారని వెల్ల‌డించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల్లో వైఎస్ షర్మిలమ పర్యటించనున్నారని తెలిపారు.
ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని ఏఐసీసీ షర్మిలకు ఇవ్వనుందని పేర్కొన్నారు.
ఇక వైసీపీ, టీడీపీ వైకిరితో అసంతృప్తికి లోనైన వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇది కాంగ్రెస్ కు శుభ‌ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు.
వైఎస్ షర్మిల నాయకత్వంలో ఎపిలో కాంగ్రెస్ పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌నే నమ్మకం తనకు ఉందని ధీమా వ్య‌క్తం చేశారు.

Previous Post

పెన‌మ‌లూరు పై బాబు మాస్ట‌ర్ ప్లాన్‌.. చేతికి మ‌ట్టి అంట‌కుండా..!

Next Post

సంచలనం : రష్మిక డీప్ ఫేక్ వీడియోలో అరెస్టైయింది వైసీపీ వాడట

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post
rashmika deep fake video criminal

సంచలనం : రష్మిక డీప్ ఫేక్ వీడియోలో అరెస్టైయింది వైసీపీ వాడట

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra