• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అక్బరుద్దీన్ ఒవైసీ కేసులో సంచలన తీర్పు

admin by admin
April 13, 2022
in Politics, Telangana, Top Stories, Trending
0
0
SHARES
374
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు, తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాస‌న‌స‌భాప‌క్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2012లో మతకలహాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ కేసు నమోదైంది.  ఆ వ్యాఖ్యలకు గాను సుమోటోగా అక్బరుద్దీన్ పై 2 కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి దేశద్రోహం కేసు. ఆ రెండు కేసుల్లో అక్బరుద్దీన్ గతంలో సుమారు 40 రోజులు జైల్లో గడిపారు.  ఆ తర్వాత 2013లో ఈ కేసులో అక్బరుద్దీన్ బెయిల్ పై బయటకు వచ్చారు.

ఈ క్రమంలోనే పదేళ్ల తర్వాత ఆ కేసు విచారణ పూర్తయి…తుది తీర్పు నేడు వెలువడింది. అక్బరుద్దీన్ పై నమోదైన కేసుల‌ను కొట్టివేస్తూ నాంప‌ల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో అక్బ‌రుద్దీన్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు.. ఈ కేసును కొట్టివేస్తున్న‌ట్టు ప్ర‌కటించింది. తీర్పు సందర్భంగా కోర్టుకు హాజ‌రైన అక్బరుద్దీన్ కు న్యాయ‌మూర్తి ప‌లు కీలక సూచ‌న‌లు చేశారు. భ‌విష్య‌త్తులో ఆ తరహా విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేయ‌రాద‌ని స్పష్టం చేశారు.

ఆ తరహా ప్ర‌సంగాలు దేశ స‌మ‌గ్ర‌త‌కు మంచిది కాద‌ని చెప్పారు. ఈ తీర్పును త‌న విజ‌యంగా ప‌రిగ‌ణించ‌రాద‌ని, ఎలాంటి సంబ‌రాల‌కు అనుమతి లేద‌ని స్పష్టం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పాతబస్తీ సహా నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. చార్మినార్, చాంద్రాయణగుట్ట, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. అయితే, ఈ తీర్పుపై బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags: akbaruddin owaisi aquittedakbaruddin's hate speechcourt commentshate speech casemim mla akbaruddin owaisisensational verdict
Previous Post

జగన్ కు సుప్రీం కోర్టు షాక్..ఆ నిధుల నిలిపివేత

Next Post

రాజన్న రాజ్యంలో మరో 8 ప్రాణాలు గాల్లో కలిశాయి !

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post

రాజన్న రాజ్యంలో మరో 8 ప్రాణాలు గాల్లో కలిశాయి !

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra