• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

శాన్ జోస్ లో ఘ‌నంగా AIA హోలీ వేడుక‌లు!

admin by admin
March 14, 2023
in NRI
0
0
SHARES
57
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

భార‌త దేశానికే ప‌రిమిత‌మైన ప్ర‌త్యేక పండుగ‌ల్లో హోలీ ఒక‌టి.
దీనికి పురాణ ప్రాశ‌స్త్యం కూడా ఉంది.

ఈ రోజునే కామ ద‌హ‌నం జ‌రిగింద‌ని పురాణాలు చెబుతాయి.

ఇలాంటి పండుగ‌ను ఖండాంత‌రాల్లోని తెల‌గువారు సైతం ఘ‌నంగా నిర్వ‌హిస్తూ.. దేశ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షిస్తున్నారు.

తాజాగా హోలీ వేడుక‌ల‌ను అమెరికాలోని అసోసియేష‌న్ ఆఫ్ ఇండో అమెరిక‌న్స్‌ (AIA) ఘ‌నంగా నిర్వ‌హించింది.

కాలిఫోర్నియాలోని శాన్ జోస్ డౌన్‌టౌన్‌లో అంగ‌రంగ వైభ‌వంగా ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

తొలిసారి నిర్వ‌హించిన హోలీ వేడుక‌లకు.. బే ఏరియాలోని 40కి పైగా భారతీయ సంస్థ‌లు మ‌ద్ద‌తుగా నిలిచాయి.

ఈ సంద‌ర్భంగా అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ వేడుక‌లు.. సాయంత్రం 5 గంటల వ‌ర‌కు నిరంత‌రాయంగా కొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

సుమారు 10 వేల మందికి పైగా పాల్గొని వేడుక‌ల్లో సంద‌డి చేశారు.

సంజ‌య్ గుప్పా CPA ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. మంత్రి ఇండియా @ఏఎంపీ, చాట్ భ‌వ‌న్‌(ఆహార స్పాన్స‌ర్‌) కార్య‌క్ర‌మానికి ఇతోథిక సాయం అందించారు.

అదేవిధంగా స్లింగ్‌(దేశీ బింగే), అను స‌చార్‌(రియ‌ల్ట‌ర్‌), ఎన్‌బీసీ బే ఏరియా వంటివారు కూడా కార్య‌క్ర‌మానికి ద‌న్నుగా నిలిచారు.

ఈ కార్యక్రమానికి మేయర్ మాట్ మహన్(శాన్ జోస్ నగరం)తో సహా ప‌లువురు ప్రముఖులు హాజరయ్యారు.

డేవ్ కోర్టేస్(స్టేట్ సెనేటర్), యాష్ కల్రా(చ‌ట్ట స‌భ‌ సభ్యుడు), చీఫ్ ఆంథోనీ మాతా (శాన్ జోస్, పోలీస్ డిపార్ట్‌మెంట్), లారీ క్లైన్(మేయర్, సన్నీవేల్), సిండి చావెజ్(శాంటా క్లారా కౌంటీ సూపర్‌వైజర్), రాజ్ సాల్వాన్ (వైస్ మేయర్, ఫ్రీమాంట్), రాజ్ చాహల్ (వైస్ మేయర్, శాంటా క్లారా)  ఇతర అధికారులు పాల్గొన్నారు.

సభకు హాజరైన ప్రముఖులు తమ “హోలీ” శుభాకాంక్షలు తెలియజేశారు.

భారతీయ సంస్కృతుల‌ను ప్ర‌తిబింబించేలా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన ఏఐఏను ప్ర‌శంసించారు.

హోలీ వేడుక‌ల‌ను చూసి వారు ఆనందం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. తాము అమెరికాలో ఉన్నామా? భారతదేశంలో ఉన్నామా ? అని ఆశ్చ‌ర్య‌పోయారు.

దీనిని ఒక చిరస్మరణీయ వేడుక‌గా నిర్వ‌హించిన  AIA బృందాన్ని అభినందించారు.

చాలా మంది ప్రముఖులు ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోలు, సందేశాలు, వీడియోల‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40కి పైగా కమ్యూనిటీ సంస్థలు ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాయి.

ఈ ఈవెంట్‌ను విజ‌య‌వంతం  చేయడంలో AIA బృందం అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపింది.

ఏమిటీ ఏఐఏ?

అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ.

అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి అన్ని విధాలా సాయం చేయ‌డంలోను.. భార‌తీయ సంస్కృతిని ప‌రిర‌క్షించ‌డంలోనూ ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది.

AIA లక్ష్యం సాంస్కృతిక మరియు సామాజిక పరస్పర చర్యలను ప్రోత్సహించడమే.

ఏఐఏకు అండ‌గా నిలిచిన వారి వివ‌రాలు.. ఇవీ..

Agastya USA

American Organization for Development of Bihar (AODB)
Asha Jyothi Organization
Association of Rajasthan in America (Bay Area)
Bihar Foundation (USA – California Branch)
BATA – Bay Area Telugu Association
BATM – Bay Area Tamil Manram
Bay Malayali
Bihar Association
Brahma kumaris
EastBay Karaoke (EBK)
Federation of Malayalee Associations of Americas
Dance Karisma
Gujarati Cultural Association (GCA)
GOPIO (Global Organization of the People of Indian Origin)
ILP (India Literacy Project)
Indo American Society of Bay Area
IACF – Indo-American Community Federation
KKNC (Kannada Koota of Northern California)
KTF Kashmiri Task Force
MANCA
Maharastra Mandal BayArea (MMBA)
NAIR SERVICE SOCIETY
NKD Arts
OSA (California Chapter)
Paatasala (Telugu School)
PCA (Punjabi Cultural Association)
Prothoma – NorCal Bengali Association
Rotary International
SRCA (San Ramon Cricket Association)
SEF (Sankara Eye Foundation)
SEWA International
Spandana organization
TANA (Telugu Association of North America)
TCA (Telangana Cultural Association)
TDF (Telangana Development Forum)
United Fiji Association
UPMA (Uttar Pradesh Mandal)
VEDA Temple
VPA (Vokkaliga Parishat of America)

Tags: aia holisan jose
Previous Post

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

Next Post

ప‌దేళ్ల ప్ర‌స్థానం.. జ‌న‌సేన‌.. ఒక పార్టీ అంతేనా?

Related Posts

NRI

భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!

March 31, 2023
NRI

అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!

March 29, 2023
NRI

యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!

March 29, 2023
NRI

‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం

March 23, 2023
NRI

NRI TDP USA-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంపై ‘జ‌య‌రాం కోమ‌టి’ హ‌ర్షం!

March 19, 2023
NRI

WETA అధ్వర్యం లో డల్లాస్ లో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు!!

March 14, 2023
Load More
Next Post

ప‌దేళ్ల ప్ర‌స్థానం.. జ‌న‌సేన‌.. ఒక పార్టీ అంతేనా?

Latest News

  • చంద్రగిరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?
  • తెనాలి కౌన్సిల్ లో వైసీపీ-టీడీపీ కౌన్సిలర్ల బాహాబాహీ
  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra