• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అదురు బెదురు లేని అధీరా…లుక్ వైరల్

admin by admin
July 29, 2021
in Movies
0
0
SHARES
241
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమా…అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాది సినిమాల్లో క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ఈ కన్నడ చిత్రం…పాన్ ఇండియా మూవీగా రికార్డులు తిరగరాసింది. దీంతో, ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ కోసం యావత్ భారతదేశపు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో అధీరాగా బాలీవుడ్ వెటరన్ హీరో సంజయ్ దత్ నటిస్తుండగా…మరో కీలక పాత్రలో రవీనా టాండన్ నటిస్తోంది.

దీంతో, ఈ చిత్రం కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ టీజర్ కొత్తి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తున్న చిత్ర యూనిట్…ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచుతోంది. ఇందులో భాగంగానే నేడు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా తాజాగా ‘కేజీఎఫ్ 2’లో అధీరా పూర్తి కొత్త లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. చేతిలో భారీ ఖడ్గం పట్టుకున్న అధీరా…రాఖీ భాయ్ తో తలపడి కేజీఎఫ్ ను దక్కించుకునేందుకు ఎదురు చూస్తున్నట్టుగా ఉంది.

ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న సంజూ లుక్ వైరల్ అయింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీని ఈ ఏడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. మరి, ఆర్ఆర్ఆర్ తో పోటీ పడకుండా ఉండేందుకు కేజీఎఫ్-2 విడుదల తేదీ వాయిదా వేస్తారా…లేక అక్టోబర్ లోనే విడుదల చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: Adheera new lookAdheera viraldirector prashanth neelkannada rockstar yashKGF chapter twoKGF two release dateSanjay Dutt
Previous Post

Huzurabad: ఉప ఎన్నికపై సర్వే షాకింగ్ రిజల్ట్

Next Post

మంత్రి జగదీశ్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు

Related Posts

Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!

June 15, 2025
Load More
Next Post

మంత్రి జగదీశ్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra