• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

శిల్పా శెట్టి కన్నీళ్లు.. భ‌ర్త‌పై కేక‌లు!

admin by admin
July 28, 2021
in Movies
0
0
SHARES
2.5k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

శిల్పా శెట్టి భ‌ర్త‌, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రా అరెస్టు వ్య‌వ‌హారం గ‌త కొన్ని రోజులుగా మీడియాలో.. సామాజిక మాధ్య‌మాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతున్న సంగ‌తి తెలిసిందే. పోర్న్ సినిమాలు రూపొందించ‌డంతో పాటు వాటిని కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా స్ట్రీమ్ చేయించి కోట్లు గ‌డిస్తున్నాడ‌న్న‌ది కుంద్రాపై ఆరోప‌ణ‌. ఇండియాలో పోర్న్ సినిమాలు తీయ‌డం నేర‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. కుంద్రా స్థాయి వ్య‌క్తి ఈ పని చేసి అరెస్ట‌వ‌డం సంచ‌ల‌నం రేపింది.

మామూలుగా అయితే ఏమో కానీ.. అత‌ను ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భ‌ర్త కావ‌డంతో మీడియా అటెన్ష‌న్ మొత్తం అత‌డిపైకి మ‌ళ్లింది. ఈ వ్య‌వ‌హారంతో శిల్పా శెట్టి ప్ర‌తిష్ఠ కూడా దెబ్బ తినింద‌న‌డంలో సందేహం లేదు. శిల్పా కొన్ని ఎండోర్స్‌మెంట్లు కోల్పోయింద‌ని.. ఆమె జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించే ఓ షో నుంచి కూడా త‌ప్పించార‌ని వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా రాజ్ కుంద్రాపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాక ముంబ‌యిలోని జుహులో ఉన్న అత‌డి ఇంటిపై ముంబ‌యి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రైడ్ జ‌రిపిన టైంలో శిల్పా తీవ్ర ఆవేద‌న‌కు, ఉద్వేగానికి గురైన‌ట్లు పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పోర్న్ కంటెంట్ కోసం ఇంట్లో పోలీసులు సోదాలు జ‌ర‌ప‌డం చూసి శిల్పా బోరున ఏడ్చేసింద‌ట‌. అంతే కాక రాజ్ కుంద్రా మీద తీవ్ర ఆగ్ర‌హంతో కేక‌లు వేసింద‌ట‌. త‌న వ‌ల్ల కుటుంబ ప్ర‌తిష్ఠ దెబ్బ తింద‌ని.. సొసైటీలో తానెలా త‌లెత్తుకుని తిర‌గాల‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ట‌.

పూర్తిగా అదుపు త‌ప్పిన ఆమెను పోలీసులే నియంత్రించార‌ని.. ఆమె కొన్ని గంట‌ల త‌ర్వాత కానీ మామూలు మ‌నిషి కాలేద‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. రైడ్‌లో పాల్గొన్న పోలీసులే మీడియాకు ఈ విష‌యం వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కుంద్రా ఈ కేసుకు సంబంధించి రెండు వారాల పోలీసు క‌స్ట‌డీలో ఉన్నాడు. అత‌డిపై అభియోగాలు రుజువైతే ఏడేళ్ల దాకా జైలు శిక్ష ప‌డొచ్చ‌ని అంటున్నారు.

Tags: actress shilpa shettypolice custodyporn movies caseRaj kundraraj kundra arrestshilpa shetty angry on raj kundra
Previous Post

ఉమ అరెస్టు…అట్టుడుకుతోన్న నందివాడ

Next Post

జగన్ పాలనలో ఇంత అరాచకమా?

Related Posts

Top Stories

చిరు, చెర్రీలతో అమిత్ షా ‘నాటు’ భేటీ

March 18, 2023
Movies

వేసవి.. వేడి మొదలవుతుందా?

March 18, 2023
akshay kumar OMG2
Around The World

దెబ్బకు ఓటీటీ బాట పట్టాడా?

March 17, 2023
Rana naidu huge hit
Movies

Rana naidu : ఒద్దొద్దు.. చూడద్దు అంటూనే Hit చేసేసారు కదరా !

March 16, 2023
varma at university
Movies

యూనివ‌ర్శిటీకి వ‌ర్మ‌ను పిలిచారు.. బిత్త‌ర‌పోయారు

March 16, 2023
balakrishna
Top Stories

నేను చిటికేస్తే… జగన్ కు బాలయ్య వార్నింగ్

March 15, 2023
Load More
Next Post
ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డి

జగన్ పాలనలో ఇంత అరాచకమా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల ఘర్షణ
  • 3…  చూడ్డానికే మూడే కానీ YCP కి మూడినట్లే
  • చంద్ర‌బాబు వైరల్ కామెంట్స్‌

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra