విభజన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భూస్థాపితం అయ్యింది
తెలంగాణలో కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ కుదేలైంది
ఈ సమయంలో కాంగ్రెస్ కి ఆశా దీపంలా మారాడు రేవంత్ రెడ్డి.
పూర్వం నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారిని వదిలేసి పార్టీ మారిన వాడికి పీసీసీ ఇస్తారా అంటే నోళ్లు లేచాయి.
కానీ కాంగ్రెస్ రక్తం పారే కార్యకర్త ఎవరూ వాటిని లెక్కచేయలేదు.
కాంగ్రెస్ బతకాలి
కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ లాంటోడు కావాలి
జై రేవంత్ అన్నారు….
కేవలం సినిమా నటులకు మాత్రమే కనిపించే ఆదరణ నేడు రేవంత్ కి కనిపిస్తుంది
అది ఏ రేంజ్ లో ఉందంటే…. రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వంటి వారు కూడా జై రేవంత్ అనేంత రేంజ్ లో ఉంది.
ఇంకా క్లారిటీగా చెప్పాలంటే సో కాల్డ్ కాంగ్రెస్ పెద్దలందరి నోళ్లు మూయించింది రేవంత్ కాదు, కాంగ్రెస్ రక్తం పారుతున్న కార్యకర్త.
రేవంత్ కి వస్తున్న స్పందన మాటల్లో చెబితే అర్థం కాదు,
ఇది ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది
This is the proof that Congress is back in Telangana.
See the amount of love crowd is showing to @revanth_anumula on his way back after finishing #ChaloIndravelli program.
— Spirit of Congress✋ (@SpiritOfCongres) August 10, 2021