ఉండవల్లి అరుణ్ కుమార్
రాజకీయ నాయకుల్లో ఆంధ్రా కేసీఆర్ గా కొందరు ఆయన్ను గుర్తిస్తారు.
మాటకారితనంలో అచ్చం కేసీఆర్ లాగే వాడుక భాష వాడుతూ అబద్ధాలు, అర్థ సత్యాలు యథాలాపంగా చెప్పేస్తుంటాడు
తనకు ప్రియాప్రియమైన నేత వైఎస్ జగన్ కు చీమ కుట్టిన చుట్టూ తన మాటలతో కోట గోడ కట్టేస్తాడు.
కేసీఆర్ కి అయినా, ఉండవల్లికి అయినా ఒకటే నమ్మకం… మేము ఏం చెప్పినా జనం మమ్మల్ని గుడ్డిగా నమ్మేస్తారు అని
నిజానికి సోషల్ మీడియా అనేది కనుక రాకపోయి ఉంటే నిజంగా వాళ్లు అనుకున్నట్టే జరిగేది… వాళ్ల కర్మకాలి సోషల్ మీడియా వారి బండారాన్ని బయటపెట్టేస్తోంది. కేసీఆర్ సంగతి పక్కన పెడితే… ఉండవల్లి తన అబద్ధాలతో వైఎస్ ను ఎలా ప్రమోట్ చేశాడు, జగన్ ని ఎలా కాపాడుతూ వచ్చాడు, ఏపీ జనాలను ఎలా బోల్తా కొట్టించాడు అనే రహస్యాలను ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషకుండా నిశితంగా ఆధారాలతో సహా విమర్శించాడు.
ఈ వీడియో చూస్తే మీరు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయకుండా ఉండలేరు… ఇది మా ఛాలెంజ్ !