ఇటీవల తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు కిడ్నాప్ అని వార్తలు వచ్చాయి.
ఆయన ఏమయ్యారనేది ఎవరికీ తెలియదు.
ఒకవేళ పోలీసులు అరెస్టు చేసి ఉంటే నోటీసు ఇవ్వాలి. అది కూడా జరగలేదు.
అయితే, టెన్షన్ కు ఫుల్ స్టాప్ పెడుతూ పోలీసులు అతన్ని తాము అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
అతను పోలీసుల అదుపులో ఉన్నారట.
ఆ వీడియోను ఒక తెలుగుదేశం మహిళా నేత షేర్ చేశారు. చూద్దామా?
అయ్యా దీన్ని అరెస్ట్ అంటరా సారూ??!లేకుంటే ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగమా???చిన్న పిల్లల్ని అడిగినా చెప్తరు ఇది కిడ్నాప్ అని!! మరి పోలీస్ సార్లు ఇచ్చిన నోటీస్ లనేమో 12:45 కి ఇంట్ల కెళ్ళి అరెస్ట్ చేస్తున్నo అంటున్రు!!! దీన్నేమంటరు హోం మినిస్టర్ గారూ??? pic.twitter.com/29HmaEAsRb
— JYOTHSNA TIRUNAGARI (@jyothsna_tdp) June 8, 2021
SHOCKING
Just discovered this video.
Is it KIDNAPPING or ARREST?
Have we truly become a Banana Republic?https://t.co/lQr3m3Ohg7— Konda Vishweshwar Reddy (Modi Ka Parivar) (@KVishReddy) June 8, 2021