పోలీసులు నన్ను కొట్టారు అని రఘురామరాజు ఆరోపిస్తున్నారు.
ఆయన పాదాల మీద గాయాలున్నాయని ఆర్మీ ఆస్పత్రి తేల్చి చెప్పింది.
రఘురామరాజు కొంతకాలం నడవలేరు అని AIIMS ఆస్పత్రి కూడా తేల్చింది.
వాస్తవానికి ఒక ఎంపీ మీదనే కాదు, ఒక సామాన్యుడి మీద కూడా పోలీసులు చేయి చేసుకోకూడదు
అది రూల్. పోలీసులు ఎవరిని అయినా కొడితే అందుకు 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది
తీవ్రంగా కొడితే 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.
మరి… రఘురామరాజును ఎవరు కొట్టారన్న ప్రశ్న ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.
ఈ నేపథ్యంలో వాళ్లెవరు అనే ప్రశ్నకు గోనె ప్రకాశరావు సమాధానం చెబుతున్నారు. ఆయన మాటల్లో విందాం.